Virat Kohli New Hairstyle: కొత్త హెయిర్‌ స్టైల్‌తో లుక్‌ మార్చేసిన విరాట్‌ కోహ్లీ! ‘వావ్‌.. చాలా హాట్‌గా ఉన్నావంటూ నెటిజన్ల సందడి’

ముగిసిన ఆసియా కప్‌ పోటీల్లో సెంచరీ బాదీ మళ్లీ ఫామ్‌లోకొచ్చాడు కింగ్‌ విరాట్ కోహ్లి. ఈ నెల 20న మొహలీలో జరగనున్న టీ20లో ఆస్ట్రేలియాతో తలపడటానికి కోహ్లి కొత్త లుక్‌లో సిద్ధమవుతున్నాడు. ఈ రోజు (ఆదివారం) మొహాలీలో జట్టులో చేరడానికి ముందు తన హెయిర్‌ స్టైల్‌ని పూర్తిగా..

Virat Kohli New Hairstyle: కొత్త హెయిర్‌ స్టైల్‌తో లుక్‌ మార్చేసిన విరాట్‌ కోహ్లీ! 'వావ్‌.. చాలా హాట్‌గా ఉన్నావంటూ నెటిజన్ల సందడి'
Virat Kohli
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 19, 2022 | 6:43 AM

Virat Kohli gets a new look: ముగిసిన ఆసియా కప్‌ పోటీల్లో సెంచరీ బాదీ మళ్లీ ఫామ్‌లోకొచ్చాడు కింగ్‌ విరాట్ కోహ్లి. ఈ నెల 20న మొహలీలో జరగనున్న టీ20లో ఆస్ట్రేలియాతో తలపడటానికి కోహ్లి కొత్త లుక్‌లో సిద్ధమవుతున్నాడు. ఈ రోజు (ఆదివారం) మొహాలీలో జట్టులో చేరడానికి ముందు తన హెయిర్‌ స్టైల్‌ని పూర్తిగా మార్చేసి అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. కోహ్లీ హెయిర్‌స్టైలిస్ట్ రషీద్ సల్మాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో  ‘కింగ్ కోహ్లీ న్యూ లుక్’ అనే క్యప్షన్‌తో కోహ్లి కొత్త హెయిర్‌స్టైల్‌ ఫోటోలను సల్మానీ షేర్ చేశాడు. ఐతే ఈ ఫొటోల్లో కోహ్లీ మరింత కొత్తగా, అందంగా, హాట్‌గా ఉన్నాడని.. నెటిజన్లు స్పందిస్తున్నారు. దీంతో ఈ ఫొటోలు కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. కాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో 71 సెంచరీని తన ఖాతాలో నమోదు చేసుకున్నాడు. కోహ్లి 5 మ్యాచ్‌ల్లో 276 పరుగులు చేయడం చేయడంతో టోర్నమెంట్‌లో అత్యధిక స్కోర్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

ఆస్ట్రేలియా T20Iలో తలపడనున్న టీమిండియా జట్టు ఇదే.. రోహిత్ శర్మ (c), కేఎల్‌ రాహుల్ (VC), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (wk), దినేష్ కార్తీక్ (wk), హార్దిక్ పాండ్యా, ఆర్‌ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్.

ఇవి కూడా చదవండి

కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..