Lemon Pickle: మీ ఇంట్లో నిమ్మకాయ పచ్చడి ఉందా? లేదంటే వెంటనే తెప్పించుకోండి.. ఎన్ని లాభాలో..
మన భారతీయుల సంస్కృతిలో ఊరగాయ పచ్చళ్లు కూడా ఒక భాగమే. పప్పు అన్నం లేదా పెరుగు అన్నం ఏదైనా ఒక స్పూన్ ఉరగాయ పచ్చడి తగిలిందంటే ఆ రుచే వేరు. ఇంట్లో తయారు చేసుకునే రకరకాల ఊరగాయ పచ్చళ్లలో నిమ్మకాయ ఊరగాయ ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటుంది..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
