Srilakshmi C |
Updated on: Sep 18, 2022 | 11:27 AM
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌కు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలను ఇండియన్ రైల్వే సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దాదాపు 1,315 కిలీమీటర్లమేర నదీమట్టానికి 359 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు. ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే కూడా ఇదే ఎక్కువ ఎత్తులో ఉంది.
ఈ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ మరెక్కడో లేదు.. మనదేశంలోనే జమ్ముకశ్మీర్ రియాసి జిల్లాలోని బక్కల్ - కౌరీ ప్రాంతల మధ్య నిర్మించారు.
చీనాబ్ నదిపై నిర్మించిన అత్యంత ఎత్తైన సింగిల్ ఆర్చ్ రైల్వే బ్రిడ్జి ఫ్లైఓవర్ ఈ ఏడాది ఆగస్ట్ 13న ప్రారంభించారు.
దాదాపు 1,300 మంది కార్మికులు, 300 మంది ఇంజనీర్లు ఈ ప్రాజెక్టు కోసం పని చేశారు.