Team India: ఈ పిల్లాడు ఇప్పుడు టీమిండియా డ్యాషింగ్ క్రికెటర్.. టీ20 ప్రపంచ కప్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోల్లో అమ్మానాన్నలతో కలిసి పోజులిస్తోన్నఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ బుడ్డోడు ఇప్పుడు పెరిగి పెద్ద వాడయ్యాడు. టీమిండియాలో తిరుగులేని ప్లేయర్ గా ఎదిగాడు. తన ధనాధన్ బ్యాటింగ్ తో దుమ్ము రేపే ఈ ఆటగాడు టీ20 స్పెషలిస్ట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మెరుపు ఇన్నింగ్స్ లతో భారత జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు.

Team India: ఈ పిల్లాడు ఇప్పుడు టీమిండియా డ్యాషింగ్ క్రికెటర్.. టీ20 ప్రపంచ కప్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
Team India Criceter Childhood Photo
Follow us

|

Updated on: Jul 10, 2024 | 8:53 AM

పై ఫొటోల్లో అమ్మానాన్నలతో కలిసి పోజులిస్తోన్నఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ బుడ్డోడు ఇప్పుడు పెరిగి పెద్ద వాడయ్యాడు. టీమిండియాలో తిరుగులేని ప్లేయర్ గా ఎదిగాడు. తన ధనాధన్ బ్యాటింగ్ తో దుమ్ము రేపే ఈ ఆటగాడు టీ20 స్పెషలిస్ట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మెరుపు ఇన్నింగ్స్ లతో భారత జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ లోనూ ఈ ప్లేయర్ భాగమయ్యాడు. కొన్ని ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడినా తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లోనూ త్వరగా ఔటయ్యాడు. టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్ చేరి, కీలకమైన సమయంలో క్రీజులోకి వచ్చిన ఈ ప్లేయర్ భారీ షాట్ కొట్టి ఔటయ్యాడు. దీంతో అతని ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. కానీ ఈ ఆటగాడే ఆ తర్వాత ప్రపంచ కప్ హీరోగా మారిపోయాడు. సంచలన క్యాచ్ పట్టి టీమిండియా వరల్డ్ కప్ సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ పిల్లాడు మరెవరో కాదు టీమిండియా ధనాధన్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్. ఇవి అతని చిన్ననాటి ఫొటోలు. పక్కన ఉన్నది సూర్య కుమార్ తల్లిదండ్రులే.

ఇవి కూడా చదవండి

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 10 భారీ సిక్సర్లు, 15 ఫోర్లతో మొత్తం 199 పరుగులు చేశాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని చాక చక్యంతో అందుకున్నాడు. ఈ క్యాచ్ కారణంగానే దక్షిణాఫ్రికాకు ప్రపంచకప్ దూరమైందని క్రికెట్ నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ప్రపంచ కప్ తర్వాత విరామం తీసుకున్న సూర్యకుమార్ యాదవ్ దంపతులు ఇటీవల ఉడిపిలో పర్యటించారు. తన సతీమణి దేవిషా శెట్టితో కలిసి ఉడిపికి వచ్చిన అతను స్థానికంగా ఉండే కాపులోని మరిగుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

భార్య దేవిషాతో సూర్య కుమార్ యాదవ్..

టీమిండియా విక్టరీ పరేడ్ లో సూర్య కుమార్ యాదవ్..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అతిగా నిద్రపోతున్నారా.. జాగ్రత్త! మీరు డేంజర్‌లో ఉన్నట్లే..
అతిగా నిద్రపోతున్నారా.. జాగ్రత్త! మీరు డేంజర్‌లో ఉన్నట్లే..
వరుసవిజయాలతో ఇంగ్లండ్ దూకుడు.. డబ్ల్యూటీసీలో భారత్, ఆసీస్‌కు షాక్
వరుసవిజయాలతో ఇంగ్లండ్ దూకుడు.. డబ్ల్యూటీసీలో భారత్, ఆసీస్‌కు షాక్
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావా..? హీరోయిన్‏పై ట్రోల్స్..
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావా..? హీరోయిన్‏పై ట్రోల్స్..
నేడు మోదీ 3.0 తొలి బడ్జెట్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌ మీకోసం..
నేడు మోదీ 3.0 తొలి బడ్జెట్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌ మీకోసం..
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్‌ రేట్స్ ఎలా ఉన్నాయంటే..
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్‌ రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Horoscope Today: శత్రువులు కూడా మిత్రులుగా మారి వారికి సాయపడతారు.
Horoscope Today: శత్రువులు కూడా మిత్రులుగా మారి వారికి సాయపడతారు.
ఇది కదా బన్నీ మార్కెట్.. ఇకపై అన్ని 1000 కోట్ల సినిమాలేనా.?
ఇది కదా బన్నీ మార్కెట్.. ఇకపై అన్ని 1000 కోట్ల సినిమాలేనా.?
నీట్-యూజీ పేపర్ లీక్‌పై విపక్షాలది మొసలి కన్నీరు..
నీట్-యూజీ పేపర్ లీక్‌పై విపక్షాలది మొసలి కన్నీరు..
ఎమ్మెస్సీ పూర్తి చేసిన పవన్ కల్యాణ్ 'బంగారం' ఛైల్డ్ ఆర్టిస్ట్
ఎమ్మెస్సీ పూర్తి చేసిన పవన్ కల్యాణ్ 'బంగారం' ఛైల్డ్ ఆర్టిస్ట్
రేపే అసెంబ్లీ సమావేశాలు.. తొలిసారి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరు
రేపే అసెంబ్లీ సమావేశాలు.. తొలిసారి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరు
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
ఆ తాగునీటితో క్యాన్సర్‌.. ఏం జరిగిందంటే.! వీడియో..
ఆ తాగునీటితో క్యాన్సర్‌.. ఏం జరిగిందంటే.! వీడియో..
హాస్టల్‌ భోజనంలో పురుగులు, బొద్దింకలు ప్రత్యక్షం.! వీడియో వైరల్.
హాస్టల్‌ భోజనంలో పురుగులు, బొద్దింకలు ప్రత్యక్షం.! వీడియో వైరల్.
ముందు పేలుడు. ఆపై అంతా చీకటి.. రైలు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి.!
ముందు పేలుడు. ఆపై అంతా చీకటి.. రైలు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి.!