Jay Shah: ఐసీసీ ఛైర్మన్‌ రేసులో జైషా.? పోటీ చేస్తే ఇకపై క్రికెట్‌కు పెద్దన్న బీసీసీఐ.!

అంతర్జాతీయ క్రికెట్ మండలి ICC తదుపరి ఛైర్మన్ ఎన్నిక ఈ ఏడాది నవంబర్‌లో జరగనుంది. ప్రస్తుతం ఛైర్మన్‌గా గ్రెగ్‌ బార్క్‌లే నాలుగు సంవత్సరాలుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Jay Shah: ఐసీసీ ఛైర్మన్‌ రేసులో జైషా.? పోటీ చేస్తే ఇకపై క్రికెట్‌కు పెద్దన్న బీసీసీఐ.!
BCCI Secretary Jay Shah
Follow us

|

Updated on: Jul 10, 2024 | 8:30 AM

అంతర్జాతీయ క్రికెట్ మండలి ICC తదుపరి ఛైర్మన్ ఎన్నిక ఈ ఏడాది నవంబర్‌లో జరగనుంది. ప్రస్తుతం ఛైర్మన్‌గా గ్రెగ్‌ బార్క్‌లే నాలుగు సంవత్సరాలుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. అతడు మరో టర్మ్‌ ఛైర్మన్‌గా కొనసాగడానికి అర్హత ఉంది. అయితే, బీసీసీఐ సెక్రటరీ జై షా ఐసీసీ ఛైర్మన్‌ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. జై షా మద్దతుతోనే బార్క్‌లే ఐసీసీ ఛైర్మన్ అయ్యారు.

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

అయితే ICC చైర్మన్‌గా జై షా పోటీ చేస్తే ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ జై షా ఈ పదవిని చేపడితే అత్యంత పిన్న వయస్కుడిగా నిలుస్తారు. ఐసీసీ ఛైర్మన్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా లేదా అనే దానిపై జై షా అధికారికంగా స్పందించలేదు. మరోవైపు, ఐసీసీ వార్షిక సమావేశం జులై 19 నుంచి 22 మధ్య కొలంబోలో జరగనుంది. ఈ వార్షిక సదస్సులో ఛైర్మన్ ఎన్నికకు సంబంధించిన టైమ్‌లైన్‌ను అధికారికంగా రూపొందించాలని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ద్యావుడా.! వాటే మేకోవర్.. ఈ వయ్యారి అందాన్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ క్లారిటీ.. ఎంతమందికి ఇస్తారంటే
తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ క్లారిటీ.. ఎంతమందికి ఇస్తారంటే
ఆ పాస్ పోర్టు ఉంటే.. 195 దేశాల్లో మీకు తిరుగులేదు..
ఆ పాస్ పోర్టు ఉంటే.. 195 దేశాల్లో మీకు తిరుగులేదు..
'దటీజ్ ప్రభాస్'.. భారీగా రెమ్యునరేషన్ తగ్గించుకున్న డార్లింగ్
'దటీజ్ ప్రభాస్'.. భారీగా రెమ్యునరేషన్ తగ్గించుకున్న డార్లింగ్
కిర్రాక్ ఆర్పీ బండారం బయటపెట్టిన జబర్దస్త్ షేకింగ్ శేషు
కిర్రాక్ ఆర్పీ బండారం బయటపెట్టిన జబర్దస్త్ షేకింగ్ శేషు
జీవితంలో డబ్బు సమస్యలా.. చాణక్య చెప్పిన ఈ 5విషయాలు గుర్తుంచుకోండి
జీవితంలో డబ్బు సమస్యలా.. చాణక్య చెప్పిన ఈ 5విషయాలు గుర్తుంచుకోండి
డోరేమాన్‌కి ఇష్టమైన కేక్స్.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసేయండి..
డోరేమాన్‌కి ఇష్టమైన కేక్స్.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసేయండి..
మైసూరు దసరా ఉత్సవాల సన్నాహాలు అంబారీని మోయనున్న కెప్టెన్ అభిమన్యు
మైసూరు దసరా ఉత్సవాల సన్నాహాలు అంబారీని మోయనున్న కెప్టెన్ అభిమన్యు
వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా
వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా
దయచేసి ఆ ఫోటో షేర్ చేయకండి.. ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేసిన విజయ్
దయచేసి ఆ ఫోటో షేర్ చేయకండి.. ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేసిన విజయ్
జియో దిద్దుబాటు చర్యలు.. ఆ ప్లాన్‌లో అదనపు డేటా..
జియో దిద్దుబాటు చర్యలు.. ఆ ప్లాన్‌లో అదనపు డేటా..