బహ్రైచ్ కు చెందిన సైదా అనే 18 ఏళ్ల యువతి తన ప్రేమ వివాహం కోసం మొబైల్ టవర్ ఎక్కి కూర్చుంది. కుటుంబాలు అంగీకరించకపోవడంతో ఆమె ఈ చర్యకు పూనుకుంది. పోలీసుల జోక్యంతో ఇరు కుటుంబాలు అంగీకరించగా, అబ్బాయి ముంబైలో ఉండటంతో సైదా డిమాండ్ మేరకు వీడియో కాల్ ద్వారా వారి వివాహం జరిగింది.