Meal Maker: రుచిలో మటన్‌తో పోటీపడే మిల్మేకర్ కర్రీ! అన్నం, రోటీ, బిర్యానీ ఏదైనా సరే లొట్టలేయాల్సిందే
ప్రొటీన్లు పుష్కలంగా లభించే శాకాహార వనరులలో సోయా చంక్స్ అగ్రస్థానంలో ఉంటాయి. నాన్‌వెజ్ తినని వారికి లేదా మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా మంచి ఘాటైన మసాలా కూర తినాలనుకున్నప్పుడు.. మటన్ కర్రీ రుచిని తలపించేలా 'మిల్మేకర్ మసాలా గ్రేవీ' వండుకుంటే తిరుగులేని రుచితో ఉంటుంది. సాధారణంగా మిల్మేకర్ కూర చేసేటప్పుడు చంక్స్ లోపలికి మసాలా సరిగ్గా వెళ్లక చప్పగా ఉంటాయని లేదా రబ్బరులా సాగుతాయని కొందరు అంటుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
