తొక్కే కదాని తీసి పారేయొద్దు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!
25 Oct 2026
Anand T
అరటి పండుతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తక్కవ ఖర్చుతో ఎక్కవ పోషకాలు అందించే ఏకైక పండు ఇదే
పోషకాల గని
సాధారణంగా పండు తిన్న తర్వాత దాని తొక్కను చాలా మంది పడేస్తారు. కానీ దాని వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలున్నాయి
అరటి తొక్క
అరటి తొక్క లోపలి భాగాన్ని ముఖంపై అప్లై చేయడం వల్ల ఫేస్‌లో గ్లో వస్తుంది. ఇది సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది
చర్మ సౌందర్యం
అరటి తొక్కను పేస్ట్‌లా చేసి తలకు ప్యాక్‌లా వేసుకోవడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు తుగ్గుతాయి.
జుట్టు సంరక్షణ
అరటి తొక్కలోని పోషకాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఇది డయాబెటిస్‌ను తగ్గిస్తుంది.
షుగర్ కంట్రోల్
అరటి తొక్కలో ఉండే అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుంచి రక్షిస్తుంది.
కడుపు సమస్యలు
ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ , విటమిన్ B6 ఒత్తిడిని, డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తాయి. మెదడును ప్రశాంతంగా ఉంచి మూడ్‌ను మెరుగుపరుస్తాయి.
బ్రెయిన్ హెల్త్
అరటి తొక్కలోని ముఖ్య పోషకాలు రక్తపోటును నియంత్రించి, గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. తద్వారా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.
హార్ట్ హెల్త్
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్