IND vs NZ 3rd T20I: మూడో టీ20లో టీమిండియా కీలక నిర్ణయం.. బ్యాటింగ్ఆర్డర్‌లో ఊహించని మార్పు..?
IND vs NZ 3rd T20I: రెండో టీ20లో వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ స్థానంపై రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడో టీ20కి బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయాలని సూచించారు. సంజు శాంసన్‌ను మూడో స్థానానికి పంపాలని, సూర్యవంశికి ఆ స్థానం సరికాదని అశ్విన్ పేర్కొన్నారు. భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్‌ల ప్రదర్శనను కొనియాడారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
