శీతాకాలంలో చామంతిలు గుత్తులు గుత్తులుగా పూయాలా?

samatha

25 october 2026

Pic credit - Pinterest

శీతాకాలం వచ్చిందంటే చాలు, ప్రతి ఒక్కరి ఇంటి ముందు చామంతి మొక్క విరగబూస్తూ ఉంటుంది.

చామంతి

అయితే మీరు కూడా మీ ఇంటిలో చామంతి మొక్క నాటుకున్నారా. అయినా అది చెట్టు నిండుగా పూయడం ఆపేసిందా?

నిండుగా పూయడం

కాగా, ఇప్పుడు మనం ఇంటిలోని చామంతి మొక్క చెట్టు నిండుగా, విరగబూయాలి అంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో చూసేద్దాం.

చిట్కాలు

చామంతి మొక్క బాగా పూయాలి అంటే తప్పకుండా దానికి ఎండ తగిలేలా చేయాలి. అప్పుడే మొక్క త్వరగా పూస్తూ ఉంటుంది.

ఎండ తగలడం

అదే విధంగా, ఎక్కువగా నీరు పోస్తూ, మొక్క వద్ద నీరు నిలిచేలా చేయకూడదు. తడి ఆరిన తర్వాతే నీరు పోస్తూ ఉండాలి.

తక్కువ నీరు

అరటి తొక్కలను 3 రోజులు నానబెట్టి, ఆ నీటిని వారానికి ఒకసారి పోస్తే మొగ్గలు ఎక్కువగా వేసి, ఎక్కువ పూలను పూస్తుంది.

అరటి తొక్కల నీరు

చామంతి మొక్కకు పేను బంక వస్తుంటుంది. అటువంటి సమయంలో పలుచని సబ్బు నీటిని స్ప్రే చేయడం చాలా మంచిది.

పేను బంక

ఎండి పోయిన ఆకులను లేదా పువ్వులను త్వరగా తుంచి వేయడం వలన కూడా  కొత్త మొగ్గలు త్వరగా వస్తాయి. పూలు బాగా పూస్తుంది

ఎండిన వాటిని తీసి వేయడం