Chicken Fry: నోరూరించే స్పైసీ చికెన్ ఫ్రై.. రసం లో నంజుకుని తింటే.. అబ్బో
ఆదివారం వచ్చిందంటే చాలు.. ప్రతి తెలుగింటి వంటింట్లోనూ చికెన్ ఘుమఘుమలు వేగంగా వ్యాపిస్తాయి. అయితే చికెన్‌తో ఎన్నో రకాల గ్రేవీ కూరలు చేసినా, ఘాటైన మసాలా కోటింగ్‌తో ఎర్రగా వేయించిన 'స్పెషల్ చికెన్ ఫ్రై' తింటుంటే వచ్చే తృప్తే వేరు. చాలామంది చికెన్ ఫ్రై చేసేటప్పుడు ముక్క గట్టిగా రబ్బరులా మారిపోతోందని, లేదా మసాలా మాడిపోతోందని అంటుంటారు. కానీ ఈ చిన్న మెళకువలు పాటిస్తే ముక్క పైకి చక్కగా వేగి, లోపల నోట్లో కరిగిపోయేంత జ్యూసీగా వస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
