ఒక మగాడి కోసం మరో మహిళ జీవితాన్ని నాశనం చేయవద్దని ఉపాసన కొణిదెల గట్టి హెచ్చరిక చేశారు. తన రీసెర్చ్‌లో బయటపడ్డ విషయాలను ప్రస్తావిస్తూ, సొంత ఎదుగుదల కోసం తోటి మహిళలను అణగదొక్కడం తప్పు అని ఆమె అన్నారు. మహిళలు ఒకరికొకరు పోటీ కాదని, బలం కావాలని ఉపాసన పిలుపునిచ్చారు.