మనీ ప్లాంట్ దొంగిలించారా?  నష్టం ఎవరికంటే?

samatha

25 october 2026

Pic credit - Pinterest

ఇప్పుడు అన్ని మొక్కల్లో మనీ ప్లాంట్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. చాలా మంది ఈ మొక్కను ఎక్కువగా పెంచుకుంటున్నారు.

మనీ ప్లాంట్

అయితే మనీ ప్లాంట్ మొక్క పెంచుకోవడం వలన ఇంటిలో సానుకూలత పెరగడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందని చెప్పుకస్తుంటారు.

సానుకూలత, ఆర్థిక ప్రయోజనాలు

అందుకే చాలా మంది దీనిని ఇంటిలో పెంచుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు తెలియకుండానే దొంగతనంగా మనీ ప్లాంట్ మొక్క తెచ్చి, తమ ఇంటిలో నాటుకుంటారు.

దొంగతనం చేయడం

మరి ఇలా మనీ ప్లాంట్ మొక్కను దొంగిలించి ఇంటిలో నాటుకోవడం వలన ఇది ఎవరికి నష్టం చేస్తుందో చూద్దాం.

ఎవరికి నష్టం

వాస్తు శాస్త్రం ప్రకారం, ఎవరు అయితే అనుమతి లేకుండా దొంగిలించి మొక్కను నాటుకుంటారో, వారికి ఇది ప్రతికూలతలను తీసుకొస్తుందంట.

వాస్తు ప్రకారం

ముఖ్యంగా మనీ ప్లాంట్ మొక్కను దొంగతనం చేయడం వలన పాపం చుట్టుకుంటుంది. నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

నష్టాలు

అయితే ఇలా మనీ ప్లాంట్ పోగొట్టుకున్న వారికి మాత్రం  ఎలాంటి నష్టం వాటిల్లిందంట. అందువలన వీరికి ఎలాంటి ప్రమాదం లేదు.

పొగొట్టుకున్న వారికి

అందువలన ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ మొక్కను దొంగతనం చేయకూడదు అని వాస్తు శాస్త్ర పండితులు తెలియజేయడం జరుగుతుంది.

జాగ్రత్త అవసరం