ప్రోటీన్ రిచ్ రాగిపిండితో.. పూరీలు, హోటల్ స్టైల్ బొంబాయి చట్నీ
క్యాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండే రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే రాగులతో నిత్యం జావ లేదా సంకటి మాత్రమే కాకుండా.. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడేలా బంతిలా పొంగుతూ సాఫ్ట్‌గా ఉండే 'రాగి పూరీలు' చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. కేవలం రాగిపిండి మాత్రమే వాడితే గ్లూటెన్ లేకపోవడం వల్ల పూరీలు విరిగిపోతాయి లేదా నూనెలో పొంగవు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
