AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా అనేది అందరి జీవితంలోనూ ఓ భాగమైంది. ప్రపంచంలో ఏ మూలాన చీమ చిటుక్కుమన్నా.. సెకన్లలో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడతాయి. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వేదికగా కొందరు మంచి కంటెంట్‌ను జనాలకు..

Viral Video: 'హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్'.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం
Viral News
Ravi Kiran
|

Updated on: Jul 09, 2024 | 2:21 PM

Share

ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా అనేది అందరి జీవితంలోనూ ఓ భాగమైంది. ప్రపంచంలో ఏ మూలాన చీమ చిటుక్కుమన్నా.. సెకన్లలో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడతాయి. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వేదికగా కొందరు మంచి కంటెంట్‌ను జనాలకు పంచుతుంటే.. ఇంకొందరు కొంచెం హద్దుదాటి.. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తమ ప్రైవేట్ వీడియోలను సైతం షేర్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఓ కొత్త జంట తమ ఫస్ట్ నైట్‌ వ్లోగ్‌ను నెటిజన్లతో పంచుకున్నారు. దీన్ని చూశాక.!

ఇది చదవండి: ఇప్పుడిదే ట్రెండింగ్ బిజినెస్.. లక్షల్లో డబ్బు.. స్టార్ట్ చేస్తే తిరుగుండదిక

ఇవి కూడా చదవండి

సునంద్ రాయ్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ ఫస్ట్ నైట్ వ్లోగ్ అంట.. ఈ వ్లోగర్స్ పిచ్చోళ్లు అయిపోయారు. బ్లర్ సీన్ కోసం వెయిట్ చేయండి’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక వైరల్ వీడియో విషయానికొస్తే.. ‘హాయ్ ఫ్రెండ్స్.! అంటూ వ్లోగ్ స్టార్ట్ చేసిన పెళ్లికొడుకు.. ఆ రోజు విశేషం ఏంటో వివరిస్తూ.. తన భార్యను పరిచయం చేసి.. ఆపై గది అలకరణను చూపించాడు. ఇక మధ్యలో తన భార్యకు ఓ స్వీట్ కిస్ పెట్టాడు’.

ఇది చదవండి: ద్యావుడా.! వాటే మేకోవర్.. ఈ వయ్యారి అందాన్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

కాగా, జూలై 5న ఈ వీడియోను షేర్ చేయగా.. దీనికి లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. ఇక దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఈకాలం యువత వ్యూస్, లైకుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారని..’ కొందరు తిడుతుంటే.. ఇదేం బూతు పురాణమంటూ మరికొందరు మండిపడుతున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి