వరల్డ్‌కప్ 2019 ఫైనల్: న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

లార్డ్స్: వరల్డ్‌కప్ ప్రయాణం చివరి అంకానికి చేరుకుంది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు ఫైనల్ పోరుకు సిద్ధం కానున్నాయి. లీగ్ దశ నుంచి.. సెమీస్ వరకు ఇంగ్లాండ్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా ఇండియా, ఆస్ట్రేలియా లాంటి పటిష్ట జట్లను ఓడించడంతో వారిలో విశ్వాసం మరింత పెరిగిందని చెప్పవచ్చు. సొంతగడ్డపై వాడుతుండటం వీరికి కలిసొచ్చే అంశం. జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, ఆర్చర్, వోక్స్.. ఈ జట్టులో […]

వరల్డ్‌కప్ 2019 ఫైనల్: న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
Follow us

| Edited By:

Updated on: Jul 15, 2019 | 12:22 AM

లార్డ్స్: వరల్డ్‌కప్ ప్రయాణం చివరి అంకానికి చేరుకుంది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు ఫైనల్ పోరుకు సిద్ధం కానున్నాయి. లీగ్ దశ నుంచి.. సెమీస్ వరకు ఇంగ్లాండ్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా ఇండియా, ఆస్ట్రేలియా లాంటి పటిష్ట జట్లను ఓడించడంతో వారిలో విశ్వాసం మరింత పెరిగిందని చెప్పవచ్చు. సొంతగడ్డపై వాడుతుండటం వీరికి కలిసొచ్చే అంశం. జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, ఆర్చర్, వోక్స్.. ఈ జట్టులో కీలకమైన ఆటగాళ్లు. అటు న్యూజిలాండ్ జట్టును కూడా తక్కువ అంచనా వేయలేం. లీగ్ స్టేజిలో చెప్పుకోదగ్గ ప్రదర్శన లేకపోయినా.. సెమీస్‌లో భారత్‌ పై విజయం సాధించడం వారికి బూస్ట్ అప్ అనే చెప్పాలి. కెప్టెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, జిమ్మీ నీషం, హెన్రీ, బౌల్ట్.. ఈ జట్టులో కీలక ఆటగాళ్లు. మరోవైపు ఇంగ్లాండ్ 27 ఏళ్ళ తర్వాత ఫైనల్స్‌కు చేరడంతో.. ఈసారి కప్పు ఎలాగైనా సాధించాలని పట్టుదలతో ఉంది. అటు న్యూజిలాండ్ కూడా 2015 ఫైనల్‌లో చేసిన తప్పిదాలు పునరావృత్తం కాకుండా చూసుకోవాలని భావిస్తోంది. మరి వీరిద్దరిలో విజేత ఎవరో లెట్స్ వెయిట్ అండ్ సీ.

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ ” date=”15/07/2019,12:03AM” class=”svt-cd-green” ] తొలిసారి ప్రపంచ కప్ నెగ్గిన ఇంగ్లాండ్ [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ ” date=”15/07/2019,12:01AM” class=”svt-cd-green” ] బౌండరీల ప్రకారం విజేతగా నిలిచిన ఇంగ్లాండ్‌ [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ ” date=”15/07/2019,12:01AM” class=”svt-cd-green” ] సూపర్ ఓవర్లోను “టై” గా మారిన మ్యాచ్.. [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ ” date=”14/07/2019,11:59PM” class=”svt-cd-green” ] సూపర్ ఓవర్లో 15 పరుగులు చేసిన న్యూజిలాండ్ [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ ” date=”14/07/2019,11:47PM” class=”svt-cd-green” ] న్యూజిలాండ్ విజయలక్ష్యం 16 పరుగులు [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ ” date=”14/07/2019,11:46PM” class=”svt-cd-green” ] సూపర్ ఓవర్లో 15 పరుగులు చేసిన ఇంగ్లాండ్ [/svt-event]

[svt-event title=” న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ ” date=”14/07/2019,11:33PM” class=”svt-cd-green” ] సూపర్ ఓవర్లో తేలనున్న ఫలితం [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,11:31PM” class=”svt-cd-green” ] “టై”గా ముగిసిన మ్యాచ్ [/svt-event]

[svtimeline][/svtimeline][svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,11:30PM” class=”svt-cd-green” ] 50 ఓవర్లకు ఇంగ్లాండ్ 241 పరుగులకు ఆలౌట్ [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,11:30PM” class=”svt-cd-green” ] 49.6 వద్ద 10 వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,11:28PM” class=”svt-cd-green” ] 49.5 వద్ద 9 వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,11:21PM” class=”svt-cd-green” ] 49 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోర్ 227-8 [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,11:21PM” class=”svt-cd-green” ] 48.6 వద్ద 8 వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ [/svt-event]

[svt-event title=” న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,11:17PM” class=”svt-cd-green” ] 48.3 వద్ద 7 వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,11:12PM” class=”svt-cd-green” ] 48 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోర్ 218-6 [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,11:09PM” class=”svt-cd-green” ] 47 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోర్ 208-6 [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,11:05PM” class=”svt-cd-green” ] 46.1 వద్ద 6 వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,11:01PM” class=”svt-cd-green” ] 46 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోర్ 203-5 [/svt-event]

[svt-event title=” న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,11:01PM” class=”svt-cd-green” ] 45 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోర్ 196-5 [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,10:54PM” class=”svt-cd-green” ] 44.5 వద్ద 5 వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,10:53PM” class=”svt-cd-green” ] 44 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోర్ 189-4 [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,10:41PM” class=”svt-cd-green” ] 43 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోర్ 183-4 [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,10:41PM” class=”svt-cd-green” ] 42 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోర్ 177-4 [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,10:37PM” class=”svt-cd-green” ] 41 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోర్ 173-4 [/svt-event]

[svt-event title=” న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,10:31PM” class=”svt-cd-green” ] 40 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోర్ 170-4 [/svt-event]

[svt-event title=” న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,10:08PM” class=”svt-cd-green” ] 34 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోర్ 137-4 [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,10:02PM” class=”svt-cd-green” ] 33 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోర్ 129-4 [/svt-event]

[svt-event title=”మోర్గాన్ ఔట్ ” date=”14/07/2019,9:23PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఫోర్ ” date=”14/07/2019,9:16PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”5 రన్స్ ” date=”14/07/2019,9:14PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,9:10PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,9:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెయిర్ స్టో ఔట్ ” date=”14/07/2019,9:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,8:52PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”జో రూట్ ఔట్ ” date=”14/07/2019,8:48PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,8:36PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,8:32PM” class=”svt-cd-green” ] 13 ఓవర్ల తరువాత ఇంగ్లాండ్ స్కోర్ 42/1 [/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,8:23PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఫోర్ ” date=”14/07/2019,8:19PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,8:18PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఫోర్ ” date=”14/07/2019,8:10PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”జేసన్ రాయ్ ఔట్ ” date=”14/07/2019,8:09PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”జేసన్ రాయ్ ఔట్ ” date=”14/07/2019,8:05PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఫోర్ ” date=”14/07/2019,8:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,8:03PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఇంగ్లండ్ ఖాతాలో మొదటి ఫోర్ ” date=”14/07/2019,7:52PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,7:46PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,7:39PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ప్లంకెట్ రికార్డ్ ” date=”14/07/2019,7:38PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ 241/8(50)” date=”14/07/2019,7:13PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”హెన్రి ఔట్ ” date=”14/07/2019,7:08PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”లాథం ఔట్ ” date=”14/07/2019,7:02PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”5 పరుగులు సాధించిన లాథం ” date=”14/07/2019,7:00PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,7:00PM” class=”svt-cd-green” ] 48 ఓవర్ల తరువాత కివీస్ స్కోర్ 225/6 [/svt-event]

[svt-event title=”క్రిస్ వోక్స్ కు రెండో వికెట్ ” date=”14/07/2019,6:58PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సిక్స్ ” date=”14/07/2019,6:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,6:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,6:40PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”జిమ్మీ నీషం ఔట్ ” date=”14/07/2019,6:15PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,6:15PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”జిమ్మీ నీషం వీర బాదుడు ” date=”14/07/2019,6:02PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాస్ టేలర్ ఔట్ ” date=”14/07/2019,5:52PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ప్లంకెట్ బౌలింగ్ ” date=”14/07/2019,5:51PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,5:36PM” class=”svt-cd-green” ] 31 ఓవర్ల తరువాత కివీస్ స్కోర్ 130/3 [/svt-event]

[svt-event date=”14/07/2019,5:35PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నికోల్స్ ఔట్ ” date=”14/07/2019,5:21PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,5:10PM” class=”svt-cd-green” ] 25 ఓవర్ల తరువాత కివీస్ స్కోర్ 109/2 [/svt-event]

[svt-event title=”విలియంసన్ ఔట్ ” date=”14/07/2019,5:05PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”విలియంసన్ ఔట్ ” date=”14/07/2019,5:00PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”50 పరుగుల భాగస్వామ్యం ” date=”14/07/2019,4:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన కేన్ విలియంసన్ ” date=”14/07/2019,4:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పోర్ ” date=”14/07/2019,4:27PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”విలియంసన్ ఖాతాలో మొదటి ఫోర్ ” date=”14/07/2019,4:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,4:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఫోర్ ” date=”14/07/2019,4:20PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,4:20PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,4:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ ఫస్ట్ వికెట్ రన్స్ ” date=”14/07/2019,4:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నికోల్స్ ఖాతాలో మొదటి ఫోర్ ” date=”14/07/2019,4:05PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,3:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”గుప్తిల్ ఔట్ ” date=”14/07/2019,3:47PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”గుప్తిల్ ఔట్ ” date=”14/07/2019,3:43PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,3:37PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఫోర్ ” date=”14/07/2019,3:31PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”గుప్తిల్ ఖాతాలో మొదటి సిక్స్ ” date=”14/07/2019,3:30PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”గుప్తిల్ ఖాతాలో మొదటి ఫోర్ ” date=”14/07/2019,3:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,3:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఇంగ్లండ్ టీం ” date=”14/07/2019,3:02PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ టీం ” date=”14/07/2019,3:01PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,2:59PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మోర్గాన్ తో సచిన్ ” date=”14/07/2019,2:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[/svt-event][svt-event title=”న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్ మ్యాచ్” date=”14/07/2019,2:47PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఆలస్యంగా టాస్.. ” date=”14/07/2019,2:25PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”న్యూజిలాండ్ ముగ్గురు మొనగాళ్లు ” date=”14/07/2019,2:25PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఇంగ్లాండ్ ఆటగాళ్ల సాధన ” date=”14/07/2019,2:24PM” class=”svt-cd-green” ]

[/svt-event]

హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉన్నవారికి శుభవార్త.. నిబంధనలలో మార్పులు
హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉన్నవారికి శుభవార్త.. నిబంధనలలో మార్పులు
CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...