కష్టాల్లో ఇంగ్లాండ్.. 25 ఓవర్లకు 93/4

లండన్: వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు కష్టాల్లో పడింది. వరుస వికెట్లు పడగొట్టి కివీస్ మ్యాచ్‌పై పట్టు సాధించింది. ప్రస్తుతం 25 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ నాలుగు వికెట్లు నష్టపోయి  93 పరుగులు చేసింది. బట్లర్(5),  బెన్ స్టోక్స్(7) క్రీజులో ఉన్నారు.   Some nervous faces on the England balcony 😬#CWC19 | #CWC19Final pic.twitter.com/RwjQ8gmhjJ — Cricket World Cup (@cricketworldcup) July 14, 2019

కష్టాల్లో ఇంగ్లాండ్.. 25 ఓవర్లకు 93/4
Ravi Kiran

|

Jul 14, 2019 | 9:30 PM

లండన్: వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు కష్టాల్లో పడింది. వరుస వికెట్లు పడగొట్టి కివీస్ మ్యాచ్‌పై పట్టు సాధించింది. ప్రస్తుతం 25 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ నాలుగు వికెట్లు నష్టపోయి  93 పరుగులు చేసింది. బట్లర్(5),  బెన్ స్టోక్స్(7) క్రీజులో ఉన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu