AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold And Silver Prices: నేనేం తక్కువబ్బా.. బంగారం, వెండికి గట్టి పోటీ ఇస్తోన్న మరో లోహం.. ఇప్పట్లో నో బ్రేక్

Copper Prices: ఇప్పటికే బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతుండగా.. మరో మెటల్ ధర కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఏడాది బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగి కొత్త చరిత్ర నమోదు చేసింది. ఇక వెండి ధరలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. తాజాగా మరో లోహం ధర కూడా భారీగా పెరుగుతోంది.

Venkatrao Lella
|

Updated on: Dec 26, 2025 | 9:09 AM

Share
అయితే బంగారం, వెండి ఇలా ఉంటే.. మరోవైపు రాగి ధరలు కూడా పెరుగుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ ధర 12000 డాలర్లు దాటేసి చరిత్ర సృష్టిస్తోంది. 2025లో ఏకంగా రాగి రేటు 35 శాతం పెరిగింది. 2009లో కాపర్ రేటు భారీగా పెరగ్గా.. ఆ తర్వాత ఈ ఏడాది మళ్లీ పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

1 / 5
ట్రంప్ సుంకాలతో రాగి ధర పెరుగుతుందేమోనని చాలామంది నిల్వ చేసుకుంటున్నారు. దీని వల్ల సరఫరా తగ్గిపోయి డిమాండ్ పెరగడంతో ధర పెరిగిందని చెప్పవచ్చు. అలాగే అంతర్జాతీయంగా రాగి ఉత్పత్తి కూడా భారీగా తగ్గింది. ఇదే కూడా వాటి ధరలు పెరగడానికి మరోక కారణంగా చెప్పవచ్చు.

2 / 5
ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు ఊహించని స్ధాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ట్రంప్ సుంకాల క్రమంలో గత  ఏడాది కాలంలో బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ నమోదు చేశాయి. ప్రస్తుతం తులం బంగారం రూ.లక్షా 40 వేలకు చేరుకోగా.. త్వరలో లక్షన్నర దాటి 2 లక్షలకు కూడా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

3 / 5
కాపర్ రేట్లు పెరుగుతుండటంతో వీటిని కొత్త బంగారం లేదా వెండిగా బిజినెస్ అనలిస్టులు పిలుస్తున్నారు. అయితే రాగి ధరలు పెరగడానికి అనేక కారణాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకటి అంతర్జాతీయ పరిస్థితులు, రాజకీయ అనిశ్చితి కారణంగా తెలుస్తోంది. ఇక రెండోవది ట్రంప్ సుంకాలుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

4 / 5
అలాగే రాగిని ఎలక్ట్రిక్, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఉపయోగించడం భారీగా పెరిగింది. దీని వల్ల డిమాండ్ పెరగడం కూడా ధరల పెరుగదులకు కారణంగా చెబుతున్నారు. ఈ ఏడాది బంగారం ధరలు 70 శాతం, వెండి ధరలు 140 శాతం పెరిగ్గా.. రాగి ధరలు కూడా భారీ స్థాయిలో పెరిగాయి.

5 / 5
Follow Us
ఇరాన్‌ ఒక ఆర్థిక శక్తిగా మారనుందా?
ఇరాన్‌ ఒక ఆర్థిక శక్తిగా మారనుందా?
చెన్నై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ధోని రాక మరింత లేట్.. ఎందుకంటే

హాఫ్ సెంచరీలతో చెలరేగిన గిల్, బట్లర్, సుందర్.. ఢిల్లీ టార్గెట్?

ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు.. కారులో గుట్టుగా ఆ యవ్వారం..

వడ్డీతోనే రూ.4.40 లక్షల లాభం..రోజుకు రూ.300 పొదుపుతో రూ.15 లక్షలు

రాత్రిపూట దృష్టి మసకబారడం, పెదవులు పగలడం.. మీకూ ఇలా ఉంటుందా?

ఈ ఒక్కటి చాలు.. మరకలు పట్టిన కుక్కర్‌ను క్షణాల్లో మెరిసిపోయేలా..

'పెద్ది' సినిమాను ఆ నలుగురు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా?

చెవిలో గులిమి తీసుకోవాలా.. వద్దా?.. డాక్టర్లు ఏం చెప్తున్నారంటే..

రాత్రిపూట పండ్లు తింటే గుండెపోటు వస్తుందా? ఇదీ సంగతి..