గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వీడియో
వైద్య , ఆరోగ్య శాఖలో పనిచేయాలనుకునే వారికి శుభవార్త. కృష్ణాజిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానంలో ఖాళీగా ఉన్న 60 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాల కోసం అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యుగంధర్ సూచించారు.
నోటిఫికేషన్ ప్రకారం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో UPHCs గ్రేట్ ఫార్మస్టిక్ ఒక పోస్టు, గ్రేట్ టు ల్యాబ్ టెక్నీషియన్ రెండు పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ నాలుగు పోస్టులు, లాస్ట్ గ్రేట్ సర్వీసెస్ 10 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్లలో గ్రేట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 12, ఫిమేల్ నర్సింగ్ పోస్టులు 16, శానిటరీ అటెండర్, వాచ్‌మన్ 10 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత, వయోపరిమితి, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకొని నోటిఫికేషన్ లో పేర్కొన్న అవసరమైన ధ్రువపత్రాలతో పాటు నిర్ణీత గడువులోపు దరఖాస్తులు సమర్పించాలని సూచనలు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
2025లో చక్ దే ఇండియా..వీడియో
వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో
చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో
మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో
