IPL 2023: ఐపీఎల్ టికెట్ రేట్స్ తగ్గించాలని కోరిన ప్రతిపక్షాలు.. అమిత్ షా కొడుకుని అడగండి అంటూ కౌంటరిచ్చిన మంత్రి..
ఐపీఎల్ మ్యాచ్ టికెట్స్ రేట్స్‌పై తమిళనాడు అసెంబ్లీలో వివాదం నెలకొంది. టికెట్స్ రేట్స్ తగ్గించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్షాలకి ధీటుగా సమాధానమిచ్చాడు.
ఐపీఎల్ మ్యాచ్ టికెట్స్ రేట్స్‌పై తమిళనాడు అసెంబ్లీలో వివాదం నెలకొంది. టికెట్స్ రేట్స్ తగ్గించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్షాలకి ధీటుగా సమాధానమిచ్చాడు. ఐపీఎల్ మ్యాచ్ టికెట్స్ రేట్స్ రాష్ట్ర పరిధిలో ఉండవని, బీసీసీఐ కేంద్రమంత్రి అమిత్ షా కొడుకు అధీనంలో ఉన్నాయంటూ కౌంటర్ ఇచ్చాడు.
అలాగే, మీ మిత్రపక్షమైన బీజేపీ నేతలని అడగండి, మమ్మల్ని కాదంటూ ఘాటుగా సమాధానిచ్చారు. దీంతో అసెంబ్లీలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..