AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరల్డ్‌కప్ 2019: నేడు విండీస్‌ వెర్సస్ అఫ్గాన్

లీడ్స్: ప్రపంచ‌కప్‌లో భాగంగా విండీస్, ఆఫ్గనిస్తాన్ మధ్య ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ జరగనుంది. వరల్డ్‌కప్‌లో ఇరు జట్లూ కూడా పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్నాయి. విండీస్ ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తుంటే.. అఫ్గాన్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. గెలుపుతో టోర్నీని ముగించాలని ఆశిస్తోంది.  

Ravi Kiran
|

Updated on: Jul 04, 2019 | 3:59 AM

Share