Yogini Ekadashi: ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం ఇచ్చే యోగినీ ఏకాదశి.. పూజ శుభ సమయం ఎప్పుడంటే

ప్రతి నెలా రెండుసార్లు ఏకాదశి వ్రతం పాటిస్తారు. కృష్ణ పక్షంలోని ఏకాదశి తిథిలో మొదటిది.. శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిలో రెండవది. ప్రతి మాసపు ఏకాదశి వ్రతానికి వేర్వేరు పేరు ..  విభిన్న ప్రాముఖ్యత ఉంది. అటువంటి పరిస్థితిలో జేష్ఠ మాసంలో అంటే జూలై నెలలో ఏకాదశి ఉపవాసం ఎప్పుడు ఆచరించాలి పూజా సమయం, శుభ ముహర్తం తదితర వివరాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. 

Yogini Ekadashi: ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం ఇచ్చే యోగినీ ఏకాదశి.. పూజ శుభ సమయం ఎప్పుడంటే
Ekadashi Puja Vidhi
Follow us

|

Updated on: Jun 24, 2024 | 8:21 AM

హిందూ మతంలో త్రయోదశి తిథి లయకారుడైన శివునికి అంకితం చేసినట్లే.. ప్రతి ఏకాదశి తిథి ఉపవాసం కూడా సృష్టి పోషకుడైన విష్ణువుకు అంకితం చేయబడింది. ఏకాదశి రోజున ఉపవాసం చేపట్టి  శ్రీ మహా విష్ణువును పూజించడం ద్వారా శ్రీ హరి విశేష అనుగ్రహం లభిస్తుంది. ప్రతి నెలా రెండుసార్లు ఏకాదశి వ్రతం పాటిస్తారు. కృష్ణ పక్షంలోని ఏకాదశి తిథిలో మొదటిది.. శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిలో రెండవది. ప్రతి మాసపు ఏకాదశి వ్రతానికి వేర్వేరు పేరు ..  విభిన్న ప్రాముఖ్యత ఉంది. అటువంటి పరిస్థితిలో జేష్ఠ మాసంలో అంటే జూలై నెలలో ఏకాదశి ఉపవాసం ఎప్పుడు ఆచరించాలి పూజా సమయం, శుభ ముహర్తం తదితర వివరాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

యోగిని ఏకాదశి 2024 ఎప్పుడంటే

యోగినీ ఏకాదశి ఉపవాసం నిర్జల ఏకాదశి తర్వాత ..  దేవశయని ఏకాదశి అంటే తొలి ఏకాదశికి ముందు ఆచరిస్తారు. తెలుగు వారి క్యాలెండర్ ప్రకారం జేష్ఠ మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి రోజున యోగిని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఈ ఏడాది జూలై 2న యోగినీ ఏకాదశి వచ్చింది. ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా తెలిసి తెలియక చేసే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని జీవితంలో ఆనందం, శ్రేయస్సును కలిగి ఉంటాడని నమ్మకం.

యోగిని ఏకాదశి 2024 శుభ సమయం ఎప్పుడంటే

జేష్ఠ మాసం కృష్ణ పక్ష ఏకాదశి తేదీ ప్రారంభం – 1 జూలై 2024 ఉదయం 10:26 నుండి.

ఇవి కూడా చదవండి

కృష్ణ పక్ష ఏకాదశి తిథి ముగింపు  – జూలై 2 ఉదయం 8:42 గంటలకు

యోగిని ఏకాదశి ఉపవాస తేదీ – 2 జూలై 2024 మంగళవారం.

ఆరోగ్య కోసం యోగినీ ఏకాదశి

యోగినీ ఏకాదశి వ్రతం యువకులు లేదా పెద్దలు ఎవరైనా ఆచరించవచ్చు.  ఎవరైనా వ్యాధి లేదా ఆరోగ్య సమస్యల నుంచి బయట పడాలనుకుంటే ఈ ఏకాదశి పూజ విశేష ఫలితాలను ఇస్తుంది. కుష్టు వ్యాధితో సహా ఏవైనా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ ఉపవాసం పాటించడం వలన ఫలితాలు లభిస్తుందని విశ్వాసం. అనేక ఇతర ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే ఈ వ్రతం కూడా చాలా ప్రతిఫలదాయకం, అన్ని గత జన్మ పాపాలను, చెడు పనుల వలన కలిగే దోషాలను తొలగిస్తుంది. మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

దేవశయని ఏకాదశి 2024 ఎప్పుడంటే

హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున దేవశయని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. దేవశయని ఏకాదశి రోజు నుంచి విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లాడని విశ్వాసం. అందుకే దీనిని దేవశయని ఏకాదశి అంటారు. శ్రీ హరి దేవశయని ఏకాదశి రోజు నుండి నాలుగు నెలల పాటు నిద్రలో ఉంటారు. అనంతరం దేవుత్తని ఏకాదశి రోజున విష్ణువు మేల్కొంటాడు. ఈ సంవత్సరం దేవశయని ఏకాదశి 17 జూలై 2024 న జరుపుకోనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..