Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadadri Temple: అటు దేవుడి సేవ.. ఇటు మహిళల అభ్యున్నతి.. కీలక నిర్ణయం తీసుకున్న యాదాద్రి ఆలయ అధికారులు..

ఇల వైకుంఠం యాదాద్రిలో తిరుమల మాదిరిగానే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ స్వామి, అమ్మవారికి వినియోగించిన పూలతో అగరుబత్తులు తయారు చేస్తున్నారు.

Yadadri Temple: అటు దేవుడి సేవ.. ఇటు మహిళల అభ్యున్నతి.. కీలక నిర్ణయం తీసుకున్న యాదాద్రి ఆలయ అధికారులు..
Yadadri Temple
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 17, 2022 | 9:28 AM

ఇల వైకుంఠం యాదాద్రిలో తిరుమల మాదిరిగానే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ స్వామి, అమ్మవారికి వినియోగించిన పూలతో అగరుబత్తులు తయారు చేస్తున్నారు. అందుకు యాదాద్రిలో పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చెస్తున్నారు. దీనితో దేవుడిసేవతో పాటు మహిళ అభ్యున్నతికి అడుగులు పడుతున్నాయి. కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలతో సమానంగా యాదాద్రిలో ఆలయనిర్మాణం, మాఢవీధులు, స్వామివారి పూజ కైంకర్యాలు, ఆర్జిత సేవలు, విఐపి దర్శనాలు, ప్రసాదాలు చేయిస్తూ మరో తిరుమలగా రూపుదిద్దారు. ఈ నేపద్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి ప్రత్యేకంగా అలంకరణ పూలకోసం పూలతోట ఉన్నట్టుగా, యాదాద్రి నరసింహస్వామివారికి కూడ త్వరలో పూలతోటను ఏర్పాటు చేయబోతున్నారు.

అలా స్వామి అమ్మవార్లకు వినియోగించిన పూలతో అగరుబత్తులను తయారు చేస్తున్నారు. వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా యాదాద్రి కొండ పైన ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి విక్రయాలు జరిపిస్తున్నారు. దీనతో ఆధ్యాత్మికతతో పాటు రాష్ట్ర అభ్యున్నతిలో మేము సైతం అంటున్న మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్న దిశగా స్వయం ఉపాధి కలిగిస్తున్నారు. ‘వాగ్మి’ బ్రాండ్ పేరిట దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందాలనే లక్ష్యంతో, మహిళా సంఘం సభ్యులు స్వయం ఉపాధి కోసం అగరుబత్తుల తయారీ పై దృష్టిసారించారు.

జిల్లాకు చెందిన మహిళలు వాగ్మీ మహిళా సంఘంగా ఏర్పడి అదే బ్రాండ్ పేరిట జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే గొంగిడి సునీత, యాదాద్రి దేవ స్థానం సహకారంతో అగరు బత్తుల తయారీకి శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన ముడి సరకులు కొన్ని యాదాద్రి దేవస్థానం నుంచి అందుతున్నాయి. రానున్న రోజుల్లో వాగ్మి పేరిట కుంకుమ, పసుపు, కొబ్బరిచిప్పలతో ఆకృతులను తయారు చేస్తామని సంఘ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. 97 మంది మావోయిస్టుల లొంగుబాటు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. 97 మంది మావోయిస్టుల లొంగుబాటు..
ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తే.. షుగర్ వ్యాధి ఉన్నట్టేనా..?
ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తే.. షుగర్ వ్యాధి ఉన్నట్టేనా..?