రుణ వాయిదాలు ఆ రోజు చెల్లిస్తే అప్పుల భారం తగ్గుతుందంటా.. వాస్తు శాస్త్రం చెబుతోన్న ఆసక్తికర విషయాలు..

వాస్తు నియమాల ఆధారంగా జీవనం సాగించే వారు మనలో చాలా మంది ఉంటారు. ఇంట్లో వాస్తు టిప్స్‌ పాటించడం, ఇంట్లో ఉంచే వస్తువులను సరైన దిశల్లో ఏర్పాటు చేయడం, చివరికి చేసే పనుల్లోనూ వాస్తును పాటిస్తుంటారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండాలంటే వాస్తు నియమాలు..

రుణ వాయిదాలు ఆ రోజు చెల్లిస్తే అప్పుల భారం తగ్గుతుందంటా.. వాస్తు శాస్త్రం చెబుతోన్న ఆసక్తికర విషయాలు..
Vastu Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 13, 2022 | 6:56 PM

వాస్తు నియమాల ఆధారంగా జీవనం సాగించే వారు మనలో చాలా మంది ఉంటారు. ఇంట్లో వాస్తు టిప్స్‌ పాటించడం, ఇంట్లో ఉంచే వస్తువులను సరైన దిశల్లో ఏర్పాటు చేయడం, చివరికి చేసే పనుల్లోనూ వాస్తును పాటిస్తుంటారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండాలంటే వాస్తు నియమాలు తప్పకుండా పాటించాలని వాస్తు నిపుణులు సూచిస్తుంటారు. వాస్తు నిపుణులు చెబుతోన్న కొన్ని ఆర్థికపరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నైరుతి భాగంలో మరుగుదొడ్డిని నిర్మిస్తే ఆ వ్యక్తికి ఆర్థిక సమస్యలు తప్పవు. కాబట్టి ఈ దిశలో మరుగుదొడ్లు నిర్మించవద్దని చెబుతున్నారు. ముఖ్యంగా అప్పుల బాధలు వేధిస్తాయని చెబుతున్నారు. రుణాల పరిష్కారంగా ఇంటికి ఈశాన్య దిశలో అద్దాన్ని ఉంచాలని సూచిస్తున్నారు. ఇక ఇంట్లో లేదా దుకాణాల్లో డబ్బును ఎప్పుడూ ఉత్తర దిశలో ఉంచండి. ఇలా చేయడం వల్ల అప్పులు తీరడమే కాకుండా డబ్బు కూడా వస్తుంది.

ఇక వాస్తు శాస్త్రం ప్రకారం, ఆర్థిక సమస్యలను అధిగమించడానికి ఇంట్లో చిన్న మార్పులు చేయాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటి మెయిన్‌ డోర్‌ వద్ద మరో చిన్న డోర్‌ ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. అంతేకాకుండా మీరు తీసుకున్న రుణం వాయిదాలను మంగళవారం చెల్లించడం ద్వారా అప్పులు భారం తగ్గడమేకాకుండా, మళ్లీ అప్పలు చేయాల్సిన అవసరం ఉండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్‌: పైన తెలిపిన విషయాలు కొంతమంది వాస్తు నిపుణులు అభిప్రాయాల మేరకు అందించినది మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..