Ugadi 2022: శుభప్రద ఉగాది కోసం తెలంగాణా సర్కార్ ఏర్పాట్లు.. వేడుకల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్

Ugadi 2022: తెలుగు నూతన (Telugu New Year) శుభకృత్ (Shubh Kruth) నామ సంవత్సరానికి స్వాగతం పలకడానికి తెలుగు ప్రజలు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2వ తేదీ శనివారం ప్రగతి భవన్‌..

Ugadi 2022: శుభప్రద ఉగాది కోసం తెలంగాణా సర్కార్ ఏర్పాట్లు.. వేడుకల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్
Ugadi In Telangana
Follow us
Surya Kala

|

Updated on: Mar 29, 2022 | 5:59 PM

Ugadi 2022: తెలుగు నూతన (Telugu New Year) శుభకృత్ (Shubh Kruth) నామ సంవత్సరానికి స్వాగతం పలకడానికి తెలుగు ప్రజలు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2వ తేదీ శనివారం ప్రగతి భవన్‌(Pragati Bhavan)లోని జనహితలో అత్యంత ఘనంగా  ఉగాది వేడుకలను నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే  శుభకృత్ నామ నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్కేఆర్ భవన్ లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శలు అధర్ సిన్హా, అర్వింద్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ అనిల్ కుమార్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా సీఎస్‌ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 2న తెలుగు నూతన సంవత్సరాది శుభకృత్ ఉగాది వేడుకలు ప్రగతి భవన్‌లోని జనహితలో జరపనున్నామని చెప్పారు.  ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారని తెలిపారు. ఆ రోజు ఉదయం 10. 30 గంటలకు ఉగాది ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఉగాది వేడుకల్లో భాగంగా  వేదపండితుల ఆశీర్వచనం, పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా  వేదపండితులకు ఉగాది పురస్కారాలు అందజేయనున్నామని.. అనంతరం కేసీఆర్ తన సందేశం రాష్ట్రప్రజలకు ఇవ్వనున్నారని తెలిపారు సోమేశ్ కుమార్.

ఉగాది రోజు సాయంత్రం 6.30 గంటలకు రవీంద్ర భారతిలో కవిసమ్మేళనం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధిత శాఖలు ఏర్పాట్లు చేయనున్నాయాన్నారు. ఉగాది ఉత్సవాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సహా ఇతర ప్రజాప్రతినిధులు, హైదరాబాద్ లోని కార్పొరేటర్లను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు.

ఈ సంవత్సరం ఉగాది (శుభకృత్ నామ సంవత్సరం..) 02-04-2022 శనివారం-పాడ్యమి- రేవతి నక్షత్రంతో ప్రారంభమవుతుంది. రేవతి నక్షత్రం అనగా బుధ నక్షత్రం. బుధుడు విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఈ శుభకృత్ నామ సంవత్సరం ఈ ఏడాది శుభములను కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు.

Also Read:

TS Govt Jobs: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతోన్న వారికి గుడ్‌ న్యూస్‌.. టీశాట్‌లో ఉచితంగా కోచింగ్‌..

Chanakya Niti: జీవితంలో సక్సెస్, సుఖ, సంతోషాలు మీ సొంతం కావాలంటే.. ఈ 5 విషయాలు పాటించమంటున్న చాణక్య

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..