TTD News: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. నేడు ఏప్రిల్‌ కోటా ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల..

TTD News: కరోనా కారణంగా (Corona) తిరమల శ్రీవారి (Tirumala) దర్శన టికెట్లలో కోత విధిస్తూ వచ్చిన టీటీడీ తాజాగా టికెట్ల సంఖ్యను క్రమంగా పెంచుతూ పోతోంది. కరోనా పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో టికెట్ల కోటాను పెంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏప్రిల్‌ నెలకు..

TTD News: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. నేడు ఏప్రిల్‌ కోటా ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల..
Ttd
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 21, 2022 | 7:00 AM

TTD News: కరోనా కారణంగా (Corona) తిరమల శ్రీవారి (Tirumala) దర్శన టికెట్లలో కోత విధిస్తూ వచ్చిన టీటీడీ తాజాగా టికెట్ల సంఖ్యను క్రమంగా పెంచుతూ పోతోంది. కరోనా పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో టికెట్ల కోటాను పెంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏప్రిల్‌ నెలకు సంబంధించి ప్రత్యేక దర్శన టికెట్లను మరికాసేపట్లో జారీ చేయనుంది. సోమవారం ఉదయం 9 గంటలకు టీటీడీ అధికార వెబ్‌సైట్‌లో రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు ముందుగా వెబ్‌సైట్‌లో తమ మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నెంబర్‌తో రిజిస్టర్‌ అయిన తర్వాత టికెట్లు బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇందులో భాగంగా సోమవారం నుంచి బుధవారం వరకు రోజు 30 వేల టికెట్లు, గురువారం నుంచి ఆదివారం వరకు రోజుకు 25 వేల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఇక సర్వదర్శన టోకెన్లకు సంబంధించి కూడా టీటీడీ ప్రకటన జారీ చేసింది. రోజుకు 30 వేల టోకెన్ల చొప్పున ఆఫ్‌లైన్‌ కౌంటర్‌లలో జారీ చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే మే నెల కోటాకు సంబంధించి కూడా టీటీడీ టికెట్లు విడుదల చేయనుంది. ఈ టికెట్లను ఈ నెల 23 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

Also Read: Teaching Jobs: హైదరాబాద్‌ అటామిక్‌ ఎనర్జీ స్కూల్‌లో టీచర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ముంబైలో మెరిసిన అనంత్ అంబాని ప్రియురాలు..

Russia-Ukraine: దయ చూపని రష్యా సేనలు.. ఆకలితో అలమటిస్తున్న ఉక్రెయిన్ పౌరులు

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?