AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro ideas: ఈ పనులు అస్సలు చేయకూడదు.. లేదంటే లక్ష్మీదేవి అగ్రహానికి గురై ఆర్థికంగా చితికిపోతారు..!

Astro ideas: ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే జీవితానికి సంబంధించిన సకల సంతోషాలు సులువుగా లభిస్తాయి.

Astro ideas: ఈ పనులు అస్సలు చేయకూడదు.. లేదంటే లక్ష్మీదేవి అగ్రహానికి గురై ఆర్థికంగా చితికిపోతారు..!
Laxmi Devi
Shiva Prajapati
|

Updated on: Mar 21, 2022 | 6:53 AM

Share

Astro ideas: ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే జీవితానికి సంబంధించిన సకల సంతోషాలు సులువుగా లభిస్తాయి. శ్రమతో పాటు ధన లాభాన్ని పొందడం కోసం చాలా మంది ప్రజలు లక్ష్మీ దేవిని పూజిస్తుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కష్టాలు, దుఃఖాలు తొలగిపోతాయని విశ్వాసం. అమ్మవారి అనుగ్రహం ఉంటే.. వారి జీవితంలో సంపద, శ్రేయస్సు, గౌరవం, కీర్తి మొదలైన వాటికి లోటు ఉండదని విశ్వాసం. అయితే ప్రజలు చేసే కొన్ని తప్పులు లక్ష్మీ దేవికి ఆగ్రహాన్ని తెప్పిస్తాయట. ఆ కారణంగా వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. లక్ష్మీ దేవి ఇంటి నుంచి వెళ్లిపోవడానికి వాస్తు దోషాలు ఒక కారణమైతే.. మనం చేసే తప్పులు మరొక కారణమని చెబుతున్నారు. మరి లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించే, ప్రజలు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చీపురుకు అవమానం ఇంట్లో వాడే చీపురు, లక్ష్మీదేవికి సంబంధం ఉందని పండితులు చెబుతున్నారు. చాలా సార్లు ప్రజలు తమ ఇళ్లలో చీపురును ఉపయోగించిన తర్వాత.. తరచుగా నడిచే ప్రాంతంలో పడేస్తుంటారు. చీపురును తన్నడం, తొక్కడం లక్ష్మీ దేవికి ఆగ్రహం తెప్పిస్తుందట. చీపురు ఎప్పుడు కూడా కళ్లకు ఎదురుగా ఉండకూడదు. దీని వల్ల ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనడం జరిగింది.

ఆహార వ్యర్థాలు.. ఆహారాన్ని తరచుగా వృధా చేసే అలవాటు ఉన్నవారు లక్ష్మి దేవి ఆగ్రహానికి గురవుతారట. ఆహారం వృధా చేసేవారు జీవితంలో అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే నీటిని వృధా చేసేవారిని కూడా లక్ష్మీదేవి కటాక్షించదట. నీరు వృధా అయినట్లుగానే, వారి ఇంట్లో డబ్బు కూడా వృధా అయిపోతుందట.

తెల్లటి పుష్పాలు అస్సలు పెట్టొద్దు.. లక్ష్మీ దేవిని తెల్లని పువ్వులతో పూజించొద్దని పండితులు చెబుతున్నారు. తెల్లని పువ్వులు అమ్మవారికి అయిష్టమట. లక్ష్మీ దేవికి మందార, బంతి పువ్వులతో పూజలు చేయొచ్చట. లేదంటే.. అమ్మవారి ఆగ్రహానికి గురై.. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది.

Also read:

Raashi Khanna: అలాంటి స్ర్కిప్ట్‌లకు దూరంగా ఉంటున్నా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన రాశీఖన్నా..

RRR: పాన్‌ ఇండియా చిత్రాలకు ఆయనే కారణం.. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్‌లో ఆమిర్‌ ఖాన్‌ వ్యాఖ్యలు..

Ratan Tata: తగ్గేదే లే అంటున్న రతన్ టాటా.. చేతులెత్తేసిన అమెరికా దిగ్గజం..!

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..