Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చక్కెరతో ఇలాంటి చిట్కాలు పాటిస్తే.. అనుకున్న పనుల్లో ఆటంకం, ఆర్థిక కష్టాలు తీరి జీవితం మధురంగా మారుతుంది..

మీ గ్రహ స్థితిని మెరుగుపరిచి, మీ జీవితంలో ఆనందం, శాంతిని అందించే కొన్ని పంచదారలాంటి నియమాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని అనుసరించండి.

చక్కెరతో ఇలాంటి చిట్కాలు పాటిస్తే.. అనుకున్న పనుల్లో ఆటంకం, ఆర్థిక కష్టాలు తీరి జీవితం మధురంగా మారుతుంది..
Sugar Remedies
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 18, 2022 | 7:25 PM

చక్కెర మన జీవితానికి తీపిని జోడించడానికి పనిచేస్తుంది. ఇది వివిధ రకాల వంటకాలను మరింత రుచికరంగా చేస్తుంది. మన టీని ప్రతిరోజూ రుచిగా చేస్తుంది. అయితే కొన్ని షుగర్ స్టెప్స్ పాటించడం ద్వారా మీరు మీ ఇంటి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తారని, లక్ష్మిదేవి అనుగ్రహాన్ని పొందవచ్చని, ఇంట్లో ఆనందం, శాంతిని కొనసాగించవచ్చని మీకు తెలుసా? మీ గ్రహ స్థితిని మెరుగుపరిచి, మీ జీవితంలో ఆనందం, శాంతిని అందించే కొన్ని పంచదారలాంటి నియమాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని అనుసరించండి.

పిత్రు దోషాన్ని నివారించుకోవడానికి… పితృ దోషం వల్ల కుటుంబంలో సమస్యలు, బాధలు తలెత్తుతాయి. కాబట్టి పితృ దోషాన్ని తొలగించడం చాలా ముఖ్యం. పిండిలో పంచదార కలిపి చపాతీలా చేసి ఈ రోటీని కాకులకు తినిపించండి. ఇది పితృహోషాన్ని తొలగించి ఇంటిలో సంతోషాన్ని, శాంతిని కలిగిస్తుంది.

రాహు దోషాన్ని నివారణ కోసం… జాతకంలో రాహు గ్రహం స్థితిని బలోపేతం చేయడంలో ఈ పరిహారం ప్రభావవంతంగా ఉంటుంది. ఎర్రటి గుడ్డలో కొంచెం పంచదార కట్టాలి. రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద పెట్టుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు నిరంతరం చేయండి. ఇది రాహు గ్రహానికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది.

ఇవి కూడా చదవండి

శుభస్య శీగ్రం.. ఏదైనా ముఖ్యమైన పనికి ముందు పెరుగులో పంచదార కలిపి తినే ఆచారం అందరి ఇళ్లలోనూ ఉంటుంది. ఏదైనా పెద్ద పని, ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు మీకు అదృష్టాన్ని అందించే మరొక పరిష్కారం ఉంది. రాగి పాత్రలో చక్కెర నీటిని కరిగించి ఇంటి నుండి బయలుదేరే ముందు తాగాలి. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.

శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి.. చీమలకు పంచదార పొడి, కొబ్బరి కలిపి ఆహారంగా వేస్తే శనిదేవుడు సంతోషిస్తాడు. ఈ పరిహారం శనిని ప్రశాంతంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఇలా చేస్తే శని దోషం కూడా తొలగిపోతుందని జ్యోతిశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

సూర్యుడిని బలోపేతం చేయడానికి.. మీ జాతకంలో సూర్య గ్రహం బలహీనపడటం వల్ల మీరు ఇబ్బంది పడుతుంటే ఈ పరిహారం మిమ్మల్ని రక్షించగలదు. రాగి పాత్రలో పంచదార, నీటిని కలిపి త్రాగడం వల్ల సూర్యుని అనుగ్రహం బలపడుతుంది. ఇది మీపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Video: మరోసారి పాకిస్తాన్ ఫీల్డింగ్ గుర్తు చేసిన లక్నో టీం..
Video: మరోసారి పాకిస్తాన్ ఫీల్డింగ్ గుర్తు చేసిన లక్నో టీం..
భార్యను చంపి.. మృతదేహాన్నిముక్కలు చేసి.. సూట్‌కేస్‌లో దాచిపెట్టి
భార్యను చంపి.. మృతదేహాన్నిముక్కలు చేసి.. సూట్‌కేస్‌లో దాచిపెట్టి
నువ్వు చాలా లావుగా ఉన్నావు.. దేవర బ్యూటీపై ట్రోలింగ్..
నువ్వు చాలా లావుగా ఉన్నావు.. దేవర బ్యూటీపై ట్రోలింగ్..
మామిడి పండ్లు తింటే వేడి చేస్తుందా.. ఇందులో నిజమెంత?
మామిడి పండ్లు తింటే వేడి చేస్తుందా.. ఇందులో నిజమెంత?
మిమ్మల్ని మాయ చేసేందుకు మరో స్కామ్‌ తెరపైకి.. తస్మాత్ జాగ్రత్త
మిమ్మల్ని మాయ చేసేందుకు మరో స్కామ్‌ తెరపైకి.. తస్మాత్ జాగ్రత్త
వాస్తు ప్రకారం ఇంట్లో శుభ శక్తిని పెంచే 5 మార్గాలు ఇవే..!
వాస్తు ప్రకారం ఇంట్లో శుభ శక్తిని పెంచే 5 మార్గాలు ఇవే..!
గోదారి ఒడ్డున సాకారం కాబోతున్న ఏపీ డ్రీమ్ ప్రాజెక్ట్‌!
గోదారి ఒడ్డున సాకారం కాబోతున్న ఏపీ డ్రీమ్ ప్రాజెక్ట్‌!
రాబోయే 30 రోజుల్లో 3 పెద్ద సినిమాల అనౌన్స్‌మెంట్స్..
రాబోయే 30 రోజుల్లో 3 పెద్ద సినిమాల అనౌన్స్‌మెంట్స్..
లక్కంటే ఈ హీరోయిన్‏దే మావా.. ఒకేసారి మూడు సినిమాలు..
లక్కంటే ఈ హీరోయిన్‏దే మావా.. ఒకేసారి మూడు సినిమాలు..
ఆ రెస్టారెంట్‌లో చికెన్‌ కర్రీ తినాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే..!
ఆ రెస్టారెంట్‌లో చికెన్‌ కర్రీ తినాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే..!