Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monday Puja Tips: వివాహంలో ఆటంకాలా.. ఆర్ధిక ఇబ్బందులా శ్రావణ సోమవారం శివయ్యకు ఇలా పూజ చేసి చూడండి..

పురాణాల ప్రకారం శ్రావణ సోమవారం నాడు శివలింగానికి జలాభిషేకం చేయడం చాలా ఫలవంతమైనది. ఈ రోజున మహాదేవుడిని పూజించే భక్తుల కోరికలన్నీ భగవంతుడు తీరుస్తాడని చెబుతారు. కనుక సోమవారం ఉపవాసం గురించి.. శ్రావణ సోమవారానికి ఉన్న మతపరమైన ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

Monday Puja Tips: వివాహంలో ఆటంకాలా.. ఆర్ధిక ఇబ్బందులా శ్రావణ సోమవారం శివయ్యకు ఇలా పూజ చేసి చూడండి..
Lord Shiva
Follow us
Surya Kala

|

Updated on: Jul 24, 2023 | 7:50 AM

హిందూ సనాతన సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. ఈ నెలలో మహిళలు వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం తో పాటు.. శివయ్యను కూడా పూజిస్తారు. శివయ్య భక్తులు అన్ని నియమ, నిబంధనలతో ఆయనను పూజిస్తారు. పురాణాల ప్రకారం  శ్రావణ సోమవారం నాడు శివలింగానికి జలాభిషేకం చేయడం చాలా ఫలవంతమైనది. ఈ రోజున మహాదేవుడిని పూజించే భక్తుల కోరికలన్నీ భగవంతుడు తీరుస్తాడని చెబుతారు. కనుక సోమవారం ఉపవాసం గురించి.. శ్రావణ సోమవారానికి ఉన్న మతపరమైన ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసం దేవదేవుడైన మహాదేవుడికి అంకితం చేయబడింది. పురాణాల ప్రకారం ఈ నెలలో అమృతం కోసం సముద్ర మథనం జరిగిందని నమ్ముతారు. ఈ క్రమంలో శివయ్య విషం తాగాడు. హాలాహల సేవించిన శివయ్యకు శాంతిని కలిగించడానికి భక్తులు జలాన్ని  సమర్పిస్తారు. కనుక ఈ నెలలో శివయ్యను పూజించడం వల్ల  విశేష ఫలితం లభిస్తుందని విశ్వాసం.

శ్రావణ సోమవారం మతపరమైన ప్రాముఖ్యత ఏమిటంటే?  శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిలతో పాటు మహాదేవుడిని పూజిస్తారు. కనుక ఇద్దరు దేవుళ్ల  ఆశీస్సులు భక్తులపై కురుస్తాయని నమ్ముతారు. సనాతన సంప్రదాయం ప్రకారం ఎవరికైనా వివాహంలో ఆటంకాలు ఏర్పడితే, ఆ వ్యక్తి  శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉండాలి. ఇలా చేయడం వల్ల వివాహ జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

అనేకాదు ఎవరి ఇంట్లోనైనా ఆర్ధిక ఇబ్బందులు ఉంటే.. సోమవారం నాడు శివలింగానికి జమ్మి ఆకులను సమర్పించండి. అంతేకాదు శివాలయంలో జమ్మి మొక్కను ఇవ్వండి. శివునికి పూజ చేసిన జమ్మి ఆకులను ఇంటి సేఫ్ లాకర్‌లో ఉంచండి. ఈ పరిహారం చేయడం ద్వారా డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

పూజా విధానం హిందూ విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో ప్రతి సోమవారం ఉపవాసం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో ప్రతిరోజూ ఉదయం శివలింగానికి జలాభిషేకం చేసి బిల్వపత్రాలను సమర్పించండి. అంతేకాదు పాలుతో అభిషేకం చేయండి. దీనితో పాటు ప్రతిరోజూ శివ మంత్రాన్ని పఠించండి. ఉపవాస దీక్ష ఉండి.. అల్పాహారం లేదా పండ్లు తీసుకోవాలి. రుద్రాక్షను ధరించాలనుకుంటే, ఈ నెల ఉత్తమమైనది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే.
కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే.
PSLలో IPL.. అవార్డుల వేడుకలో పాక్ దిగ్గజం బ్లండర్ మిస్టేక్
PSLలో IPL.. అవార్డుల వేడుకలో పాక్ దిగ్గజం బ్లండర్ మిస్టేక్
కర్కాటక రాశిలో కుజ సంచారం ఎవరికీ మంచిది? ఎవరి కష్టాలు తెస్తాయంటే
కర్కాటక రాశిలో కుజ సంచారం ఎవరికీ మంచిది? ఎవరి కష్టాలు తెస్తాయంటే
వాష్ బేసిన్‌లో ఈ హ్యాక్ గురించి మీకు తెలుసా?
వాష్ బేసిన్‌లో ఈ హ్యాక్ గురించి మీకు తెలుసా?
ఆ ప్రాంతాలకు రెయిన్ అలెర్ట్.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
ఆ ప్రాంతాలకు రెయిన్ అలెర్ట్.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
మొఖం మీద మొటిమలు తగ్గాలంటే ఫస్ట్ ఇవి తినడం మానేయండి
మొఖం మీద మొటిమలు తగ్గాలంటే ఫస్ట్ ఇవి తినడం మానేయండి
టూరిస్టులపై దుశ్చర్యకు పాల్పడింది వీరే.. ఉగ్రవాదుల ఫొటోలు విడుదల
టూరిస్టులపై దుశ్చర్యకు పాల్పడింది వీరే.. ఉగ్రవాదుల ఫొటోలు విడుదల
ఈ చిన్న గింజలతో మీ కీళ్ల నొప్పులకు పరిష్కారం
ఈ చిన్న గింజలతో మీ కీళ్ల నొప్పులకు పరిష్కారం
IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. SRH vs MI మ్యాచ్‌లో మార్పులు
IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. SRH vs MI మ్యాచ్‌లో మార్పులు
అయ్యో‌ అశ్వితా.. ఇలా చేశావేంటమ్మా.. పరీక్షలో ఫెయిల్ అయ్యానంటూ..
అయ్యో‌ అశ్వితా.. ఇలా చేశావేంటమ్మా.. పరీక్షలో ఫెయిల్ అయ్యానంటూ..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..