AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rama Navami 2023: నేడే సీతారాముల కల్యాణోత్సవం.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన భద్రాద్రి..

కల్యాణం కమనీయం-ఈ సమయం అతి మధురం-ఈ పాట పాడుకునే సమయం వచ్చేసింది. ఇవాళే సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది. రాములోరి పెళ్లికి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది భద్రాద్రి. మరికొద్ది గంటల్లోనే సీతమ్మ మెడలో తాళి కట్టనున్నారు శ్రీరాముడు.

Rama Navami 2023: నేడే సీతారాముల కల్యాణోత్సవం.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన భద్రాద్రి..
Badhrachalam
Shiva Prajapati
|

Updated on: Mar 30, 2023 | 6:00 AM

Share

కల్యాణం కమనీయం-ఈ సమయం అతి మధురం-ఈ పాట పాడుకునే సమయం వచ్చేసింది. ఇవాళే సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది. రాములోరి పెళ్లికి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది భద్రాద్రి. మరికొద్ది గంటల్లోనే సీతమ్మ మెడలో తాళి కట్టనున్నారు శ్రీరాముడు. భద్రాచలంలో జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవ ఏర్పాట్లను ఇప్పుడు చూద్దాం.

నిజంగానే ఎంత కమనీయం.. ఎంత రమణీయం.. సీతారాముల కల్యాణ వైభోగం.. రాములోరి కల్యాణోత్సవానికి దక్షిణ అయోధ్య ముస్తాబైంది. సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఎటుచూసినా ఆధ్మాత్మికత ఉట్టిపడుతోంది. విద్యుత్‌ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది భద్రాచలం రామాలయం.

అభిజిత్‌ లగ్నంలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల మధ్య కల్యాణ క్రతువు జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌ కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు.

ఇవి కూడా చదవండి

భద్రాచలం మిథిలా స్టేడియంలో నిర్వహిస్తోన్న సీతారాముల కల్యాణోత్సవానికి సకల ఏర్పాట్లు చేశామన్నారు కలెక్టర్‌ అనుదీప్. భక్తులంతా వీక్షించేలా అరేంజ్‌మెంట్స్‌ చేశారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వీఐపీలకు సెపరేట్‌ వింగ్స్‌ పెట్టారు. లడ్డూలు, తలంబ్రాలు అందించేందుకు 70 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇక, భద్రత కోసం 2వేల మంది పోలీసులను గ్రౌండ్‌లో మోహరించారు.

సీతారాముల కల్యాణం తర్వాత రేపు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై హాజరు కానున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...