Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గుండె ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి.. ఒక్కసారిగా గాల్లోకి లేచిన కారు.. భీకర రోడ్డు ప్రమాదం..

మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం.. ఫైటింగ్ సీన్లలోనూ, ప్రత్యేక సందర్భంలోనో కార్లు ఎగిరిపడుతుంటాయి. వాహన ప్రమాదాలను అత్యంత భయానకంగా చిత్రీకరిస్తుంటారు. యాక్షన్ సినిమాల్లో రోడ్డుపై వెళ్తున్న వాహనం ఒక్కసారిగా ఎగిరి పడుతుంటుంది. పల్టీల మీద పల్టీలు కొడుతూ రోడ్డుపై దూసుకెళ్తుంటుంది.

Viral Video: గుండె ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి.. ఒక్కసారిగా గాల్లోకి లేచిన కారు.. భీకర రోడ్డు ప్రమాదం..
Car Accident
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 29, 2023 | 8:23 AM

మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం.. ఫైటింగ్ సీన్లలోనూ, ప్రత్యేక సందర్భంలోనో కార్లు ఎగిరిపడుతుంటాయి. వాహన ప్రమాదాలను అత్యంత భయానకంగా చిత్రీకరిస్తుంటారు. యాక్షన్ సినిమాల్లో రోడ్డుపై వెళ్తున్న వాహనం ఒక్కసారిగా ఎగిరి పడుతుంటుంది. పల్టీల మీద పల్టీలు కొడుతూ రోడ్డుపై దూసుకెళ్తుంటుంది. అదంతా సినిమాలో.. మరి రియల్‌లో ఇలాంటి భయనకమైన సీన్‌ను ఎప్పుడైనా చూశారా? ఎలాంటి పొరపాటు లేకుండా ఓ కారు అమాంతం గాల్లో ఎగిరి.. దాదాపు కొంత దూరం వరకు పల్టీలు కొడుతూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియో విదేశాలకు సంబంధించింది. ఇందులో.. రోడ్డుపై వాహనాలు వెళ్తున్నాయి. సాధారణంగానే చాలా విదేశాల్లో కార్లలో కెమెరాలు ఉంటాయి. ముందు జరుగుతున్న పరిణామాలన్నీ రికార్డ్ అవుతాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఓ కారు రయ్‌మంటూ రోడ్డుపై దూసుకుపోతోంది. ఇంతలో దానికి కాస్త ముందు వెళ్తున్న కారు టైర్ ఊడిపడింది. అలా ఊడిన టైర్.. స్పీడ్‌గా దూసుకెళ్తున్న కారు కిందకు వెళ్లింది. ఇంకేముంది.. ఆ కారు అమాంతం పైకి ఎగిరింది. ఆపై పల్టీల మీద పల్టీలు కొట్టింది. ఈ భీకర దృశ్యమంతా వెనుకాలే వస్తున్న మరో కార్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ రోడ్డు ప్రమాద దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఇదే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

చూడటానికి ఎంత పద్ధతిగా ఉందో కదా.. కానీ రెడ్‌హ్యాండెడ్‌ బుక్
చూడటానికి ఎంత పద్ధతిగా ఉందో కదా.. కానీ రెడ్‌హ్యాండెడ్‌ బుక్
Video: ధోని నో లుక్ అండర్ ఆర్మ్ త్రో రన్ ఔట్ వీడియో చూశారా?
Video: ధోని నో లుక్ అండర్ ఆర్మ్ త్రో రన్ ఔట్ వీడియో చూశారా?
ఓవర్‌టేక్‌ చేయబోయాడు..కట్‌చేస్తే రోడ్డుపై పల్టీలు కొట్టాడు!
ఓవర్‌టేక్‌ చేయబోయాడు..కట్‌చేస్తే రోడ్డుపై పల్టీలు కొట్టాడు!
పరమేశ్వరుడికి ప్రీతికరం.. ఔషధాల్లో ఘనం.. ఎన్ని ఉపయోగాలో తెలుసా
పరమేశ్వరుడికి ప్రీతికరం.. ఔషధాల్లో ఘనం.. ఎన్ని ఉపయోగాలో తెలుసా
ఎవర్రా సామీ నువ్వు.. ఏడాదిలో ఇన్నిసార్లు ఎలా భయ్యా
ఎవర్రా సామీ నువ్వు.. ఏడాదిలో ఇన్నిసార్లు ఎలా భయ్యా
ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి..
ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి..
పెరుగుతో హెయిర్ మాస్క్.. ఇలా వాడితే ఇబ్బందులు తప్పవు!
పెరుగుతో హెయిర్ మాస్క్.. ఇలా వాడితే ఇబ్బందులు తప్పవు!
హిల్ స్టేషన్స్‌లో హాయిగా.. తక్కువ బడ్జెట్లో ఇలా ప్లాన్ చేసుకోండి
హిల్ స్టేషన్స్‌లో హాయిగా.. తక్కువ బడ్జెట్లో ఇలా ప్లాన్ చేసుకోండి
SLBCలో చివరికి దశకు రెస్క్యూ ఆపరేషన్.. ఇంకాస్త తవ్వితే...
SLBCలో చివరికి దశకు రెస్క్యూ ఆపరేషన్.. ఇంకాస్త తవ్వితే...
ఇదేందయ్యా ఇదీ.. నిందితుడిని వదిలి జడ్జి కోసం గాలింపు..! ఆ తర్వాత
ఇదేందయ్యా ఇదీ.. నిందితుడిని వదిలి జడ్జి కోసం గాలింపు..! ఆ తర్వాత