Temple Says Its Hundi Full: రాజన్న ఆలయంలో నిండిన హుండీలు .. కానుకలు ఎక్కడ సమర్పించాలో తెలియక భక్తుల ఇబ్బందులు

వేములవాడ రాజన్న భక్తులకు కొత్త చిక్కు వచ్చిపడింది. దేవాలయంలో భక్తులకు చిల్లర ఇబ్బందులు వచ్చి పడ్డాయి. కానుకలు చెల్లించుకునే దారి తెలియక భక్తజనం ఇబ్బందులు పడుతున్నారు. హుండీలు నిండుకోవడంతో మొక్కులు చెల్లించుకునే దారి తెలియక..

Temple Says Its Hundi Full:  రాజన్న ఆలయంలో నిండిన హుండీలు .. కానుకలు ఎక్కడ సమర్పించాలో తెలియక భక్తుల ఇబ్బందులు
Follow us
Surya Kala

|

Updated on: Feb 17, 2021 | 3:12 PM

Temple Says Its Hundi Full: వేములవాడ రాజన్న భక్తులకు కొత్త చిక్కు వచ్చిపడింది. దేవాలయంలో భక్తులకు చిల్లర ఇబ్బందులు వచ్చి పడ్డాయి. కానుకలు చెల్లించుకునే దారి తెలియక భక్తజనం ఇబ్బందులు పడుతున్నారు. హుండీలు నిండుకోవడంతో మొక్కులు చెల్లించుకునే దారి తెలియక తికమకపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హుండీలు నిండిపోయాయి. కార్తీక మాసంలో వివిధ ప్రాంతాల నుంచి వేములవాడ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో అధిక మొత్తంలో కానుకలు, ముడుపులతో హుండీలు నిండుకున్నాయి. అయితే భక్తులు సమర్పించే కానుకల్లో కరెన్సీ కంటే ఎక్కువగా చిల్లర కాయిన్స్‌ ఉండటంతో కొత్త ఇబ్బందికి దారి తీసింది.

చిల్లర నాణేలను డిపాజిట్‌ చేసుకునేందుకు…స్థానిక బ్యాంకులు అంగీకరించకపోవటంతో…చిల్లరంతా హుండీల్లోనే ఉండిపోయింది. దీంతో హుండీలు నిండిపోయాయి. ఇక చేసేదేమి లేక ఆలయ అధికారులు హుండీలను సీజ్‌ చేశారు. దీంతో కోడె మొక్కుల రాజన్నకు ముడుపులు సమర్పించేందుకు వస్తున్న భక్తులు.. వారి కానుకలు ఎక్కడ సమర్పించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంపై ఆలయ అధికారులు స్పందిస్తూ.. భక్తులు సమర్పించే చిల్లరతో ఎప్పటి నుంచో ఇబ్బందులున్నాయని తెలిపారు. ఏటా హుండీల ద్వారా రాజన్న ఆలయానికి 18 కోట్ల ఆదాయం వస్తే.. 2కోట్ల వరకు చిల్లర నాణేలు వస్తాయని, అయితే, దీనికి త్వరలోనే పరిష్కారం కనుగొంటామని చెబుతున్నారు.

Also Read:

 మెగా హీరో రెండో సినిమాపై భారీ అంచనాలు.. బిజినెస్ కూడా బాగానే…

ముస్లిం మైనారిటీల పట్ల వేధింపులు, చైనాకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వార్నింగ్, సహించబోమని హెచ్ఛ్ రిక

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే