Lord Shiva Puja: జాతకంలో కాలసర్పదోషమా శివయ్యను ఇలా పూజించండి.. భోలాశంకరుడు అనుగ్రహం మీ సొంతం

శివుడికి జలంతో అభిషేకం చేయాలి. అనంతరం భస్మాన్ని సమర్పించాలి. భస్మం లేని సమయంలో గంధం పొడిని అయినా శివయ్యకు సమర్పించవచ్చు. శివుడికి పారిజాత పూలు సమర్పించడం విశిష్ట ఫలితాలను ఇస్తుంది. ప్రతి రోజూ శివుడితో పాటు శివయ్య తనయుడైన వినాయకుడిని పూజించడం వలన విఘ్నాలు దూరం అవుతాయి.

Lord Shiva Puja: జాతకంలో కాలసర్పదోషమా శివయ్యను ఇలా పూజించండి.. భోలాశంకరుడు అనుగ్రహం మీ సొంతం
Lord Shiva Puja
Follow us
Surya Kala

|

Updated on: Apr 29, 2024 | 6:58 AM

హిందూ ధర్మంలో వారంలోని ఏడు రోజులు ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేయబడింది. సోమవారం లయకారుడైన శివయ్యకు అంకితం చేశారు. భోలాశంకరుడి ప్రసన్నం కోసం సోమవారం చేసే పూజలు అత్యంత ఫలవంతం అని జ్యోతిష్యులు చెబుతున్నారు. శివుడు అభిషేక ప్రియుడు కనుక భోలాశంకరుడికి జలంతో అభిషేకం చేయడం అత్యంత ఫలవంతం. అంతేకాదు పాలు, పెరుగు, పంచదార, నెయ్యిలను కలిపి అభిషేకం చేయడం వలన అత్యత ఫలవంతం. అయితే కోరిన కోర్కెలు తీర్చడానికి శివుడిని పూజించడానికి ప్రత్యెక పద్దతి ఉంది. ఆ పూజా విధానం గురించి తెలుసుకుందాం..

సోమవారం శివుడిని పూజించే ముందు తెల్లని దుస్తులు ధరించాలి. తెల్లని పువ్వులతో పూజ చేయాలి. పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వలన జాతకంలో చంద్ర దోషం ఉంటె తొలగి రాజయోగం కలుగుతుంది. అన్నంతో అభిషేకం చేయడం వలన జీవితంలో ఎన్నడూ అన్నపాదాలకు లోటు ఉండదు. అంతేకాదు శివయ్యను భస్మం, బిల్వపత్రంతో పూజ, అభిషేకం వివిష్ట ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు నాగ సహిత యాగం చేయడం వలన కూడా శివయ్య సంతోషిస్తాడని సిరి సంపదలకు లోటు ఉందని విశ్వాసం.

అభిషేకం ఎలా చేయాలంటే..

శివుడికి జలంతో అభిషేకం చేయాలి. అనంతరం భస్మాన్ని సమర్పించాలి. భస్మం లేని సమయంలో గంధం పొడిని అయినా శివయ్యకు సమర్పించవచ్చు. శివుడికి పారిజాత పూలు సమర్పించడం విశిష్ట ఫలితాలను ఇస్తుంది. ప్రతి రోజూ శివుడితో పాటు శివయ్య తనయుడైన వినాయకుడిని పూజించడం వలన విఘ్నాలు దూరం అవుతాయి.

ఇవి కూడా చదవండి

పార్వతి దేవిని పూజించడం వలన అమ్మవారి అనుగ్రహంతో దోషాలు, చెడు ప్రయోగాలు దూరమైతాయని విశ్వాసం. శివుడికి పరమ భక్తుడైన వీరభద్రుడిని ప్రతిరోజు వీరభద్రుడికి తప్పని సరిగా పూజించాలి. వంశంలో పితృ దోషం ఉన్నా, లేదా వివాహం ఆలస్యం అవుతున్నా.. జీవితంలో కాలసర్పదోషాలున్నా సోమవారం చేసే శివ పూజతో పరిహారం లభిస్తుంది. సోమవారం శివుడిని భక్తితో పూజిస్తే జన్మలోలేదా గత జన్మల వల్ల కలిగే చెడు ప్రభావాలు దూరమై పోతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?