మీన సంక్రాంతి 2021: ఈరోజు మీన సంక్రాంతి.. దాని ప్రాముఖ్యత ఈరోజు చేయవలసిన పనులెంటో తెలుసా…

ఈరోజు అంటే 14 మార్చి 2021 మీన సంక్రాంతి. ఈరోజున పవిత్ర నదులలో స్నానం చేయడం, ధ్యానం చేయడం, దేవతలను పూజించాలి

మీన సంక్రాంతి 2021: ఈరోజు మీన సంక్రాంతి.. దాని ప్రాముఖ్యత ఈరోజు చేయవలసిన పనులెంటో తెలుసా...
Meena Sankranthi
Follow us

|

Updated on: Mar 14, 2021 | 8:24 AM

ఈరోజు అంటే 14 మార్చి 2021 మీన సంక్రాంతి. ఈరోజున పవిత్ర నదులలో స్నానం చేయడం, ధ్యానం చేయడం, దేవతలను పూజించాలి. ఈ సంక్రాంతిని ముఖ్యంగా ఒడిశాలో ఘనంగా జరుపుకుంటారు. మీన సంక్రాంతి ప్రాముఖ్యత.. ఆరోజున చేయాల్సిన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మీన సంక్రాంతి ప్రాముఖ్యత..

సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు మీన సంక్రాంతి ఏర్పడుతుంది. సంవత్సరంలోని పన్నెండు మాసాలలో పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. అందుకే ప్రతి నెలలో మనకు సంక్రాంతి రోజు ఉంటుంది. అందులో భాగంగానే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. ఆరోజన మనం ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాం. అందుకే మకర సంక్రాంతికి ఎక్కువ ప్రాదాన్యత ఇస్తాం. మీన సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే చివరి సంక్రాంతి. అందుకే ఈ మీన సంక్రాంతిని చాలా ప్రాంతాలలో విశిష్టంగా జరుపుకుంటారు.

మీన సంక్రాంతి శుభసమయం..

మీన సంక్రాంతి 14 మార్చి 2021 ఆదివారం. శుభసమయం సాయంత్రం 6.18 నుంచి సాయంత్రం 6.29 వరకు. పుణ్యకాలం సాయంత్రం 6.18 నుంచి సాయంత్రం 6.29 వరకు. మొత్తం వ్యవది 11 నిమిషాలు.

ఈరోజున చేయవలసిన పనులు..

పురాణాలలో మీన సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు సూర్యుడి ఉత్తరాయణం కారణంగా.. పగలు సమయం ఎక్కువగా ఉంటుంది. అలాగే రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ప్రకృతిలో కొత్త సృష్టి జరిగే సమయం ఇది. ఈ రోజున ఆరాదన, ధ్యానం, యోగా, శరీరం, మనస్సు, తెలివి దృవికరించబడతాయి. ఇవే కాకుండా.. సూర్యుని ఆరాధన, ప్రతి కూలత తొలగిపోతుంది. ఈరోజున గంగా, యమున, సరస్వతి వంటి పవిత్ర నదులలో స్నానం చేయడం ముఖ్యం.

Also Read:

Horoscope Today: ఈరాశివారికి ఉద్యోగాల విషయంలో పదోన్నతలు ఉంటాయి.. ఈరోజు రాశిఫలాలు..

శని అమావాస్య 2021: ఈరోజు ఈ పనులు చేస్తే శని ప్రభావం నుంచి విముక్తి పొంది.. సమస్యలు తొలగిపోతాయి..

MahaShivaratri 2021 : మన ఇండియాలో ఉన్న అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాలు.. ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా..

కొత్తింట్లోకి అడుగుపెట్టిన కాలకేయుడు.. సందడి చేసిన సినీ ప్రముఖులు
కొత్తింట్లోకి అడుగుపెట్టిన కాలకేయుడు.. సందడి చేసిన సినీ ప్రముఖులు
మారని మొగుడు.. ఆటో బాంబ్ పేల్చేందుకు అంతా సిద్ధం!
మారని మొగుడు.. ఆటో బాంబ్ పేల్చేందుకు అంతా సిద్ధం!
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగా హీరో సాయి సాయి దుర్గ తేజ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగా హీరో సాయి సాయి దుర్గ తేజ్
బ్యాంకులకు వరుస సెలవులు.. ఏయే రాష్ట్రాల్లో అంటే..!
బ్యాంకులకు వరుస సెలవులు.. ఏయే రాష్ట్రాల్లో అంటే..!
49 ఏళ్ళవయసులో పెళ్ళికి రెడీ ఆయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
49 ఏళ్ళవయసులో పెళ్ళికి రెడీ ఆయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
మర్డర్ మిస్టరీ ఛేదనలో కీ రోల్ ప్లే చేసిన ఈగలు
మర్డర్ మిస్టరీ ఛేదనలో కీ రోల్ ప్లే చేసిన ఈగలు
అమెరికా ఆంక్షలకు ఇండియన్ ఆర్మీ కౌంటర్
అమెరికా ఆంక్షలకు ఇండియన్ ఆర్మీ కౌంటర్
మనదేశంలో సరస్సుల నగరాలు ఇక్కడ యాత్ర చిరస్మరణీయంగా మారుతుంది..
మనదేశంలో సరస్సుల నగరాలు ఇక్కడ యాత్ర చిరస్మరణీయంగా మారుతుంది..
ఐపీఎల్ మెగా వేలంలో 1574 మంది క్రికెటర్లు..ఏ దేశం నుంచి ఎంతమందంటే?
ఐపీఎల్ మెగా వేలంలో 1574 మంది క్రికెటర్లు..ఏ దేశం నుంచి ఎంతమందంటే?
వారం రోజుల పాటు పాఠశాలలు బంద్‌.. కీలక నిర్ణయం తీసుకోనున్న సర్కార్
వారం రోజుల పాటు పాఠశాలలు బంద్‌.. కీలక నిర్ణయం తీసుకోనున్న సర్కార్