Kanipakam Temple: కాణిపాకం ఆలయంలో పంచామృతాభిషేకం ధర 7 రెట్లు పెంపు.. అభిప్రాయాలను తెలిపేందుకు 15 రోజుల గడువు

వర సిద్ధి ఆలయంలో ఇప్పటి వరకూ ప్రతి రోజూ మూడుసార్లు పంచామృత అభిషేకం నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఈ సేవ భక్తులకు  ఉదయం 5 నుంచి 6 గంటల వరకు కూడా అందుబాటులో ఉంచనున్నారు.

Kanipakam Temple: కాణిపాకం ఆలయంలో పంచామృతాభిషేకం ధర 7 రెట్లు పెంపు.. అభిప్రాయాలను తెలిపేందుకు 15 రోజుల గడువు
Kanipakam Varasiddhi Vinaya
Follow us
Surya Kala

|

Updated on: Oct 06, 2022 | 11:38 AM

చిత్తూరు జిల్లా లోని ప్రముఖ క్షేత్రం కాణిపాకం. ఈ క్షేత్రంలో విఘ్నాలకు అధిపతి వినాయకుడు వరసిద్ధి వినాయకుడిగా పూజలను అందుకుంటున్నాడు. అయితే తాజాగా ఈ ఆలయంలో అభిషేకం టికెట్ ధరలు భారీగా పెరిగాయి. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో స్వామివారి పంచామృతాభిషేకం టికెట్ ధరలను పెంచుతూ ఆలయాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో పంచామృతాభిషేకం ధర 7 రెట్లు పెంచారు. ప్రస్తుతం పంచామృతాభిషేకం టికెట్ ధర రూ. 750లు ఉంది. అయితే ఇప్పుడు 7 రేట్లు పెరగడంతో.. రూ. 750 టికెట్ ధరను ఏకంగా రూ. 5000లకు చేరుకుంది.

అయితే వర సిద్ధి ఆలయంలో ఇప్పటి వరకూ ప్రతి రోజూ మూడుసార్లు పంచామృత అభిషేకం నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఈ సేవ భక్తులకు  ఉదయం 5 నుంచి 6 గంటల వరకు కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక అభిషేకానికి భారీగా టికెట్ ధరను నిర్ణయించింది దేవస్థానం. అయితే ఈ పంచామృతాభిషేకం ధర పెంపు పై అభిప్రాయాలను తెలిపేందుకు ఉభయదారులకు 15 రోజులు గడువు విదించింది. ఈ మేరకు ఒక నోటీసుని కూడా విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...
ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే.. !
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే.. !
పాపికొండల విహారయాత్రకు షార్ట్‌ బ్రేక్‌.. కారణం ఏంటంటే?
పాపికొండల విహారయాత్రకు షార్ట్‌ బ్రేక్‌.. కారణం ఏంటంటే?