Vastu Tips: మీ ఆఫీసులో ఈ వాస్తు మార్పులు చేస్తే చాలు.. అదృష్టం మీ వెంటే నడుస్తుంది..

ప్రతి వ్యక్తి తన పనిలో విజయం సాధించాలని కోరుకుంటాడు. కానీ చాలాసార్లు కష్టపడి పనిచేసినా విజయం సాధించలేరు. దీంతో చాలా మంది తీవ్ర నిరాశకు గురవుతారు.

Vastu Tips: మీ ఆఫీసులో ఈ వాస్తు మార్పులు చేస్తే చాలు.. అదృష్టం మీ వెంటే నడుస్తుంది..
Vastu Tips
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 01, 2023 | 11:47 AM

ప్రతి వ్యక్తి తన పనిలో విజయం సాధించాలని కోరుకుంటాడు. కానీ చాలాసార్లు కష్టపడి పనిచేసినా విజయం సాధించలేరు. దీంతో చాలా మంది తీవ్ర నిరాశకు గురవుతారు. అటువంటి పరిస్థితిలో, మీరు కూడా మీ కష్టానికి తగిన ఫలితం పొందకపోతే ఏం చేయాలో తెలుసుకుందాం. ఏ వ్యక్తి జీవితాన్ని అయినా విజయవంతం చేయడంలో వాస్తు శాస్త్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇల్లు, ఆఫీసు, వ్యక్తిగత సంబంధాలు మొదలైనవాటికి, వాస్తులో చాలా రకాల నియమాలు ఉన్నాయి.

అటువంటి స్థితిలో కొన్ని వాస్తు నియమాలను అనుసరించడం ద్వారా మీరు విజయాన్ని పొందవచ్చు. కాబట్టి మీరు మీ ఆఫీసు లేదా వ్యాపారంలో కూడా విజయం సాధించాలనుకుంటే ఈ వాస్తు శాస్త్ర నియమాలు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆఫీసులో విజయం సాధించడానికి కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకుందాం.

  1.  మీ డెస్క్‌పై క్వార్ట్జ్ క్రిస్టల్‌ను ఉంచడం వల్ల మీ వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఈ శక్తివంతమైన స్ఫటికాలు వాతావరణాన్ని పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి.
  2.  మీ డెస్క్ వద్ద వెదురు మొక్కను ఉంచుకోవడం ద్వారా, మీ వ్యాపారంలో వృద్ధిని వేగవంతం చేస్తుంది.
  3. ఇవి కూడా చదవండి
  4.  ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ దిశ కూడా చాలా ముఖ్యం. మీరు వీటిని ఆగ్నేయ మూలలో ఉంచాలి, ఇది కెరీర్ వృద్ధికి, ప్రమోషన్‌కు దారి తీస్తుంది.
  5.  ఆఫీసులో దీర్ఘచతురస్రాకార లేదా చతురస్రాకార డెస్క్ లను ఉపయోగించాలి. వృత్తాకార డెస్క్‌కు దూరంగా ఉండాలి.
  6. వాస్తు ప్రకారం ఉత్తర దిశలో కూర్చోవడం వల్ల ఏకాగ్రత బాగా పెరుగుతుంది, మానసిక ఆరోగ్యం కూడా పెరుగుతుందని నమ్ముతారు.
  7. లాఫింగ్ బుద్ధుడి విగ్రహం మనస్సులో సంతోషాన్ని, సానుకూలతను తెస్తుంది. అందుకే ఇంట్లో, ఆఫీసులో పెట్టుకోవడం మేలు. లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఆనందాన్ని, కెరీర్‌లో విజయాన్ని తెస్తుంది. లాఫింగ్ బుద్ధను ఎల్లప్పుడూ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచాలి. అదే సమయంలో, లాఫింగ్ బుద్ధను మీ కార్యాలయంలో మీ డెస్క్‌పై ఉంచడం కూడా పురోగతిని ఇస్తుంది.
  8. కష్టపడి పనిచేసినా మీరు పురోగతిని సాధించలేకపోతే, మీ కార్యాలయంలోని డెస్క్‌పై తాబేలు ఉంచండి. తాబేలును ఉంచడం వల్ల సంపద చేరడం పెరుగుతుంది, సానుకూల కార్యాలయ వాతావరణాన్ని కూడా నిర్వహిస్తుంది. ఇది మీకు శీఘ్ర పురోగతిని ఇస్తుంది.
  9. మీరు ఆఫీసులో కూర్చునే ప్రదేశంలో ఎప్పుడూ శుభ్రత పాటించండి. చాలా సార్లు వ్యక్తులు తమ డెస్క్‌పై పనికి రాని వస్తువులను, కాగితాలను ఉంచుతారు. వాస్తు ప్రకారం ఇది మంచిది కాదు. ఈ వస్తువులు మీ పురోగతికి ఆటంకం కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీ పరిసరాల పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోండి.
  10. వెలుతురు పుష్కలంగా ఉండే ప్రదేశం- మీరు మీ పనిలో విజయం సాధించాలనుకుంటే, మీరు కార్యాలయంలో ఎక్కడ కూర్చున్నా, కాంతి పుష్కలంగా ఉండాలని గుర్తుంచుకోండి. సూర్యుని కిరణాలు ఎక్కడ ప్రసరిస్తే , వాస్తు రీత్యా ఆ ప్రదేశం చాలా మంచిదని భావిస్తారు.

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!
రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..
రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..
కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.
కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.