Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chinna Arunachalam: చిన్న అరుణాచలంలో శివ ముక్కోటి వేడుకలు.. ప్రధాన లింగంతో కలిపి 1008 లింగాల దర్శనం.. క్షేత్ర విశిష్టత ఏమిటంటే

భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని , దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామంలోని శ్రీ రమణ ఆశ్రమంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది.  ఇది  చిన్న అరుణాచలంగా ప్రసిద్ధిగాంచింది. ఈ క్షేత్రం విశిష్టత ఏమిటంటే.. ఒకే చోట మొత్తం 12 జ్యోతిర్లింగాలు కొలువై ఉన్నాయి.

Chinna Arunachalam: చిన్న అరుణాచలంలో శివ ముక్కోటి వేడుకలు.. ప్రధాన లింగంతో కలిపి 1008 లింగాల దర్శనం.. క్షేత్ర విశిష్టత ఏమిటంటే
Chinna Arunachalam
Follow us
Surya Kala

|

Updated on: Jan 06, 2023 | 3:07 PM

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం లోని పర్ణ శాల  మార్గంలోని ఉన్న క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం..  చిన్న అరుణాచలం శివ ముక్కోటి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అరుణాచలేశ్వర స్వామి ఉద్భవించిన రోజును పురస్కరించుకొని ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం గుండా అరుణాచలేశ్వర స్వామి వారు భక్తులు దర్శనం చేసుకున్నారు. మూడు రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ఈరోజు తో పూర్తయ్యాయని అలయ వ్యవస్థాపకులు శివనాగ స్వామి తెలియజేశారు.

భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని , దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామంలోని శ్రీ రమణ ఆశ్రమంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది.  ఇది  చిన్న అరుణాచలంగా ప్రసిద్ధిగాంచింది. ఈ క్షేత్రం విశిష్టత ఏమిటంటే.. ఒకే చోట మొత్తం 12 జ్యోతిర్లింగాలు కొలువై ఉన్నాయి. అంతేకాదు ఒకే లింగం మీద స్పటిక లింగం, సహస్ర లింగాలు కలిపి ఒకే లింగం మొత్తం 1007 లింగాలు.. ప్రధాన లింగంతో కలిపి మొత్తం 1008 లింగాలు ఉన్నాయి.  కాశి క్షేత్రం, శ్రీశైలం, అరుణాచలం, కంచి వంటి పుణ్యక్షేత్రాల్లో మాత్రమే ఇలా సహస్ర లింగాల దర్శనం జరుగుతుంది.

ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న ప్రాంతాల్లో స్వామివారు ఎలా స్వయంగా ఉద్భవించారో.. అదే విధంగా ఈ క్షేత్రంలో12 జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి. రామేశ్వరంలోని స్పటిక లింగం జ్యోతిర్లింగం ఏ విధంగా దర్శనమిస్తుందో.. అదే విధంగా ఇక్కడ స్ఫటిక జ్యోతిర్లింగం భక్తులకు దర్శనమిస్తుంది. అద్దాల మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పర్ణశాలకు వెళ్లే యాత్రికులకు నిత్యం అన్న ప్రసాదాన్ని భక్తులకు అందిస్తుంది. గో శాల కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
రోడ్డుపై రోజా పూలతో సుప్రిత.. ఎవరి కోసమో? ఫొటోస్ వైరల్
రోడ్డుపై రోజా పూలతో సుప్రిత.. ఎవరి కోసమో? ఫొటోస్ వైరల్
మీరు ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా..? అయితే ఇది మీకోసమే..!
మీరు ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా..? అయితే ఇది మీకోసమే..!
అందరి ముందే సాయి పల్లవికి ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
అందరి ముందే సాయి పల్లవికి ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
మలయాళ సినిమా ఇండస్ట్రీలో ముసలానికి కారణాలివే! టాలీవుడ్‌పైనా..
మలయాళ సినిమా ఇండస్ట్రీలో ముసలానికి కారణాలివే! టాలీవుడ్‌పైనా..
భారత్‌కు డోజ్‌ సాయాన్ని నిలిపివేసిన అమెరికా.. బీజేపీ స్పందన ఇదే..
భారత్‌కు డోజ్‌ సాయాన్ని నిలిపివేసిన అమెరికా.. బీజేపీ స్పందన ఇదే..
వేసవిలో శరీర వేడిని తగ్గించేందుకు బెస్ట్ హోమ్ డ్రింక్స్ మీకోసం..!
వేసవిలో శరీర వేడిని తగ్గించేందుకు బెస్ట్ హోమ్ డ్రింక్స్ మీకోసం..!
చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా? తొలగించేందుకు హోమ్‌ రెమిడీస్‌!
చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా? తొలగించేందుకు హోమ్‌ రెమిడీస్‌!
మిల్క్ మ్యాన్‌గా మారిన మాజీ మంత్రి మల్లారెడ్డి..
మిల్క్ మ్యాన్‌గా మారిన మాజీ మంత్రి మల్లారెడ్డి..
శాంసంగ్‌ నుంచి ప్రపంచంలోనే అత్యంత చౌకైన 5G మొబైల్ ఫోన్‌!
శాంసంగ్‌ నుంచి ప్రపంచంలోనే అత్యంత చౌకైన 5G మొబైల్ ఫోన్‌!