Chanakya Niti: జీవితంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలు పాటించి చూడండి..

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. వీటిని అనుసరించిన వ్యక్తి తన జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు.. అవి ఏమిటో తెలుసుకుందాం.. 

Chanakya Niti: జీవితంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలు పాటించి చూడండి..
స్నేహితుల మీద కోపం తెచ్చుకోకండి: స్నేహంబంధం జీవితంలో చాలా ప్రత్యేకమైనది. సరదాగా, సంతోషంగా ఉండడమే కాదు.. మీ రహస్యాలను పంచుకోవడం వరకు.. మీ స్నేహితులు మీకు అడుగడుగునా మద్దతు ఇస్తారు. స్నేహితులపై కోపం తెచ్చుకోవడం వల్ల మీరు వారిని శాశ్వతంగా కోల్పోవచ్చు. దీనితో.. విశ్వాసం కలిగిన మంచి వ్యక్తి.. విశ్వసనీయ సంబంధం ముగుస్తుంది.
Follow us

|

Updated on: Jan 03, 2023 | 4:11 PM

ఆచార్య చాణక్యుడు గొప్ప దౌత్యవేత్త, ఆర్థికవేత్త , రాజకీయవేత్త. తన విధానాలతో ఆలోచనలతో ఒక సాధారణ బాలుడు చంద్రగుప్తుడిని చక్రవర్తిగా చేసాడు. ఆచార్య చాణక్యుడి విధానాలు నేటికీ అనుసరణీయం అని పెద్దలు చెబుతారు.  ఆచార్య చాణక్యుడి విధానాలను చాలా మంది అనుసరిస్తున్నారు. ఈ విధానాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతంగా మలచుకోవచ్చు.  ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. వీటిని అనుసరించిన వ్యక్తి తన జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు.. అవి ఏమిటో తెలుసుకుందాం..

  1. ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఇతరుల తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవాలి. దీనివల్ల మనిషి జీవితంలో ఓడిపోడు.  సరికొత్త ప్రయోగాలతో జీవితాన్ని గడుపుతూ ఉంటే.. అవి జీవన పోరాటానికి మరింత బలాన్ని ఇస్తాయి. మీరు విజయం సాధించాలనుకుంటే, ఇతరుల అనుభవం నుండి నేర్చుకోండి.
  2. ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి తనతో సమానమైన హోదా ఉన్న వ్యక్తితో స్నేహం చేయాలి. మీ కంటే తక్కువ లేదా ఉన్నత స్థాయి వ్యక్తితో స్నేహం చేయవద్దు. అలాంటి స్నేహం ఎక్కువ కాలం నిలవదు. అందుకే పూర్తిగా భిన్నమైన స్వభావం ఉన్న వ్యక్తితో ఎప్పుడూ స్నేహం చేయవద్దు.
  3. ఆచార్య చాణక్యుడు ప్రకారం..  ఒక వ్యక్తికి ఎప్పుడు, ఎక్కడ జ్ఞానం లభిస్తుందో.. అక్కడ నుంచి దానిని తీసుకోవాలి. జ్ఞానం ఎప్పుడూ వ్యర్థం కాదు. ప్రజలు అన్ని రంగాలలో పండితులను , పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను గౌరవిస్తారు. జ్ఞానం ఎవరికైనా గొప్ప మూలధనం. మీ   నుండి ఎవరూ మీ జ్ఞానాన్ని తీసుకోలేరు.
  4. ఆచార్య చాణక్యుడు ప్రకారం ఎటువంటి ధర్మం వలన ఏ పని జరగదో దానిని వెంటనే విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ డబ్బు కంటే ధర్మం గొప్పదని తెలుసుకోవాలి. డబ్బు కోసం ఎవరినీ మెప్పించవద్దు. అలాంటి వ్యక్తి తన గౌరవాన్ని కోల్పోతాడు.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Latest Articles
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
విజయ్ ఆంటోని లవ్ గురు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు