Hanuman Chalisa: హనుమాన్ చాలీసాలోని లోని ఈ చౌపాయీలు జీవితానికి అర్ధాన్ని, ప్రాముఖ్యతను తెలుపుతాయి.. ఏవి ఏమిటంటే

హనుమాన్ చాలీసాలో మొత్తం 40 చౌపాయిలు ఉన్నాయి. ఈ దోహాల్లో జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. వీటిని అవలంబించడం ద్వారా భక్తుల ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ప్రతి ఒక్క రంగంలో విజయాన్ని అందిస్తుంది. హనుమాన్ చాలీసాలోని కొన్ని చౌపాయిలు ప్రాముఖ్యతను గురించి ఈరోజు తెలుసుకుందాం…

Hanuman Chalisa: హనుమాన్ చాలీసాలోని లోని ఈ చౌపాయీలు జీవితానికి అర్ధాన్ని, ప్రాముఖ్యతను తెలుపుతాయి.. ఏవి ఏమిటంటే
Hanuman Chalisa
Follow us

|

Updated on: Nov 19, 2022 | 5:21 PM

హిందూ సనాతన ధర్మంలో హనుమంతుడుకి విశిష్ట స్తానం ఉంది. హనుమంతుడు చిరంజీవి అని..  కలియుగంలో కూడా భూమిపై నివసిస్తూ తన భక్తులను రక్షిస్తున్నాడని నమ్మకం. రామ భక్త హనుమాన్ ను హృ దయపూర్వకంగా ఆరాధించే భక్తుని కష్టాలు వెంటనే తొలగిపోతాయని విశ్వాసం. హనుమంతుని ఆరాధన చాలా సులభం.. రామ నమ స్మరణతోనే భక్తుల రక్షణ, కోరిన కోర్కెలు తీర్చే దైవం అని నమ్మకం. హిందూ గ్రంధాల ప్రకారం రామ భక్తుడైన హనుమంతుడిని సంతోషపెట్టడానికి సులభమైన మార్గం హనుమాన్ చాలీసాను పఠించడం.

హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా పఠించే భక్తునికి అతని బాధలు అన్నీ నశిస్తాయి. కోరికలన్నీ నెరవేరుతాయి. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా భజరంగబలి అనుగ్రహం పొందడమే కాకుండా జీవితం సంతోషముగా సాగుతుంది. హనుమాన్ చాలీసాలో మొత్తం 40 చౌపాయిలు ఉన్నాయి. ఈ  దోహాల్లో జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి.  వీటిని అవలంబించడం ద్వారా భక్తుల ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ప్రతి ఒక్క రంగంలో విజయాన్ని అందిస్తుంది.  హనుమాన్ చాలీసాలోని  కొన్ని చౌపాయిలు ప్రాముఖ్యతను గురించి ఈరోజు తెలుసుకుందాం…

చౌపాయీ 7| విద్యావాన గుణీ అతిచాతుర రామ కాజ కరివే కో ఆతుర 

ఇవి కూడా చదవండి

అర్థం- నీవు సకల గుణ సంపన్నుడైన పండితుడివి, సద్గుణాల గనివి , తెలివైనవాడివి. మీరు ఎల్లవేళలా శ్రీరాముని కార్యం చేయడానికి ఉత్సాహంగా ఉంటారు.

జీవిత సూత్రం- జ్ఞానంతో పాటు, వ్యక్తిత్వం, నాణ్యత కూడా ఉండాలి.

ఆధునిక, సాంకేతికత యుగంలో, మంచి విద్యను పొందడం చాలా ముఖ్యం. అయితే ఇది కేవలం డిగ్రీ పొందడం మాత్రమే కాదు. జ్ఞాన సముపార్జనతో పాటు మనిషిలో మంచి లక్షణాలను పెంపొందించుకోవడం కూడా అవసరం. తెలివితేటలతో పాటు తెలివిగా పని చేయడం కూడా తెలిసి ఉండాలి.

శ్రీగురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి

భూమి – గురువు జీవితంలో ఉత్తముడు. నా గురువు పాద ధూళితో నా మనసు అనే అద్దాన్ని శుభ్రం చేసుకుంటాను.

జీవిత సూత్రం – ఎల్లప్పుడూ పెద్దలను గౌరవించండి

హనుమాన్ చాలీసా లోని  ఈ ద్విపదలో, గురువు మహిమ వివరించబడింది. గురువు లేకుండా జీవితంలో ముందుకు సాగడం చాలా కష్టం. గురువు మీకు నిజమైన , సరైన మార్గాన్ని మాత్రమే చూపుతారు. ఏ వ్యక్తికైనా మొదటి గురువు అతని తల్లిదండ్రులే. ఉపాధ్యాయుని కంటే ముందు మనిషి జీవితంలో తల్లిదండ్రులు మొదట మీకు మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని నేర్పుతారు. వినయం లేకుండా జీవితంలో విజయం ఎప్పటికీ సాధ్యం కాదు. కనుక ఎల్లప్పుడూ మర్యాదగా ఉండండి. మీ తల్లిదండ్రులతో సహా పెద్దలందరినీ గౌరవించండి.

చౌపాయీ 4| కంచనవరన విరాజ సువేసా కానన కుండల కుంచిత కేశా  

అర్థం – తులసీదాస్  హనుమంతుని శరీరాకృతిని వివరిస్తూ..  ‘మీ శరీరం రంగు బంగారంలా ప్రకాశవంతంగా ఉంటుంది.  మీరు మంచి బట్టలు ధరించారు. చెవిపోగులతో అలంకరించుకున్నారు.  వెంట్రుకలను అందంగా తీర్చిదిద్దుకున్నారు. 

జీవిత సూత్రం – ఎల్లప్పుడూ అందంగా కనిపించండి నేటి కాలంలో మీరు ఎలా కనిపిస్తారు, ప్రవర్తిస్తున్నారు అనేది పురోగతికి కొలమానంగా మారింది. మీరు చాలా పరిజ్ఞానం, సామర్థ్యం, ప్రతిభావంతులైనప్పటికీ మీ జీవనశైలి,  దుస్తులు సరిగ్గా లేకుంటే, మీరు ఇతరులను ప్రభావితం చేయలేరు. కాబట్టి ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండండి.

చౌపాయీ 8| ప్రభు చరిత్ర సునివే కో రసియా రామ లఖన సీతా మన బసియా  

అర్థం- రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురూ మీ మనస్సులోని కథను వినడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.

జీవిత పాఠం- ఎల్లప్పుడూ మంచి శ్రోతగా ఉండటానికి ప్రయత్నించండి హనుమాన్ చాలీసాలోని ఈ చౌపాయ్ జీవిత సారాంశం ఏమిటంటే, ఎప్పుడూ మాట్లాడటం మాత్రమే మీ పని కాకూడదు.. మీరు మీ హృదయంతో ఇతరుల మాటలను కూడా వినాలి. ఎదుటివారి మాటలను ఎప్పుడూ శ్రద్ధగా విని, ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని వెల్లడించేవారిలో నాయకత్వ గుణం అభివృద్ధి చెందుతుంది.

చౌపాయీ 9| సూక్ష్మ రూప ధరి సియహిం దిఖావా వికట రూప ధరి లంక జరావా  

అర్థం- తులసీదాస్ ఈ చౌపాయిలో హనుమంతుని సద్గుణాలను స్తుతిస్తూ, అశోక వనంలో సీతామాతకు సూక్ష్మ రూపంలో కనిపించాడని..  లంకను దహనం చేసే సమయంలో  భారీ రూపం ధరించాడని చెప్పారు. 

జీవిత సూత్రం – ఎల్లప్పుడూ ఆచరణాత్మకంగా ఉండండి జీవితం విజయవంతం కావాలంటే పరిస్థితులకు అనుగుణంగా మారాలి. మనిషి తన బలాన్ని గుర్తించి పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించాలి. హనుమంతుడు సీతామాతను  కలిసినప్పుడు చిన్న కోతి రూపాన్ని ధరించాడు. లంక దహనం చేసినప్పుడు  అతను భారీ రూపాన్ని ధరించాడు. 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.