Tirumala Elephants: తిరుమలలోని ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచారం.. అటవీ ప్రాంతంవైపు మళ్లించిన అటవీ శాఖ అధికారులు
Tirumala Elephants: తిరుమల తిరుపతి(Tirupati)లో ఏనుగుల గుంపు కలకలం సృష్టించాయి. తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచారిస్తోంది. ఈ ఏనుగులు గుంపు ఘాట్ రోడ్డులోని 7 మైలు..
Tirumala Elephants: తిరుమల తిరుపతి(Tirupati)లో ఏనుగుల గుంపు కలకలం సృష్టించాయి. తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచారిస్తోంది. ఈ ఏనుగులు గుంపు ఘాట్ రోడ్డులోని 7 మైలు వద్జ రోడ్డు దాటింది. ఏనుగుల గుంపు సంచారం అందుకున్న వెంటనే టీటీడీ విజిలెన్స్ అప్రమత్తమైంది. జీఎన్సీ వద్ద వాహనాలను నిలిపివేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న టీటీడీ అటవీ శాఖ సిబ్ఏబంది నుగుల గుంపును అటవీ ప్రాంతంవైపు మళ్ళించారు.
Also Read: