AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ainavilli: నేటి నుండి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో విద్యార్ధులకు లక్ష పెన్నుల పంపిణీ..

Ainavilli: తూర్పుగోదావరి జిల్లా(East godavari District)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి(Ganesha Temple)వారి ఆలయంలో ఏటా నిర్వహించే సప్తనదీ జలాభిషేకం, సరస్వతీయాగం..

Ainavilli: నేటి నుండి  విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో విద్యార్ధులకు లక్ష పెన్నుల పంపిణీ..
Ainavilli Siddhi Vinayaka Temple
Surya Kala
|

Updated on: Feb 06, 2022 | 8:25 AM

Share

Ainavilli: తూర్పుగోదావరి జిల్లా(East godavari District)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి(Ganesha Temple)వారి ఆలయంలో ఏటా నిర్వహించే సప్తనదీ జలాభిషేకం, సరస్వతీయాగం, లక్ష కలాల పూజ వంటి విశేష క్రతువులు ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో భాగంగా సిద్ధివినాయక స్వామివారి చెంత ఉంచిన లక్ష పెన్నుల పంపిణీ కార్యక్రమం ఈరోజు ప్రారంభించనున్నారు. నేటినుండి విద్యార్ధులకు లక్ష పెన్నుల పంపిణీ చేయనున్నారు.

ఈ పెన్నుల పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు కొవిడ్‌ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం లక్ష పెన్నులతో విశేష పూజ అనంతరం విద్యార్ధులకు పంపిణీ ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. సిద్ధి వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి స్వామి వద్ద ఉంచిన లక్ష పెన్నులను విద్యార్థులకు నేటి నుంచి ఆలయ అధికారులు పంచానున్నారు.

ఈ పెన్నులు తీసుకునేందుకు స్థానిక విద్యార్ధులతో పాటు.. ఇతర జిల్లాల, ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు రావడం విశేషం. విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేందుకు అయినవిల్లి సిద్ధి వినాయకస్వామి సన్నిధిలో పూజలో పెట్టిన పెన్నులు ఉపయోగించడం శుభమని నమ్ముతారు.

Also Read:

తిరుమలలోని ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచారం.. అటవీ ప్రాంతంవైపు మళ్లించిన అటవీ శాఖ అధికారులు

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్