TDP – YCP: మాకు అవమానం జరిగింది.. లోకేష్‌పై SC-ST అట్రాసిటీ కేసు పెట్టండి.. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున డిమాండ్..

గుంటూరులో ఉన్నత చదువులు చదువుతున్న దళిత బిడ్డ రమ్య హత్యను TDP నాయకుడు నారా లోకేష్ రాజకీయం చేయాలని చూస్తున్నారని YCP ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆరోపించారు. రమ్య హత్య గురించి తెలియగానే...

TDP - YCP: మాకు అవమానం జరిగింది.. లోకేష్‌పై SC-ST అట్రాసిటీ కేసు పెట్టండి.. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున డిమాండ్..
Nara Lokesh
Follow us

|

Updated on: Aug 18, 2021 | 2:20 PM

గుంటూరులో ఉన్నత చదువులు చదువుతున్న దళిత బిడ్డ రమ్య హత్యను TDP నాయకుడు నారా లోకేష్ రాజకీయం చేయాలని చూస్తున్నారని YCP ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆరోపించారు. రమ్య హత్య గురించి తెలియగానే CM జగన్ వెంటనే స్పందించారని.. ఆ కుటుంబానికి అండగా నిలిచి నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని ఆదేశించారని తెలిపారు. బాధిత కుటుంబానికి బాసటగా నిలుస్తూ ప్రభుత్వం వెంటనే రూ.10 లక్షల ఆర్థిక సహాయం కూడా అందజేసిందన్నారు. ఆస్పత్రిలో శవ పంచనామా కూడా దగ్గరుండి చేయించి మృతదేహాన్ని ఆ కుటుంబానికి అప్పగిస్తే…దాన్ని తరలించకుండా టీడీపీ శ్రేణులు హంగామా సృష్టించి అడ్డుకున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.

”కేవలం నారా లోకేష్‌ కోసమే రమ్య మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తరలించకుండా టీడీపీ నాయకులు ఆపారు. అక్కడ కూడా రాజకీయం చేస్తూ పార్టీ జెండాలు కట్టారు. ఆ తర్వాత ఎలాగోలా రమ్య మృతదేహాన్ని ఇంటికి తరలిస్తే అక్కడా లోకేష్ రాజకీయం చేశాడు. ఆమె ఇంటి గేటు వద్ద 45 నిమిషాలు నిలబడిపోయారు. దీంతో ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లడం కష్టంగా మారింది” అని తెలిపారు.

”రమ్య తల్లి తమకు న్యాయం చేయమని అడిగితే ఆ ఫోటోతో కూడా విపక్షం రాజకీయం చేసింది. నిజానికి రమ్య హత్య తర్వాత కొన్ని గంటల్లోనే నిందితుణ్ని అరెస్టు చేయడం జరిగింది. తమ బిడ్డను అన్యాయంగా చంపారని, తమకు న్యాయం చేయాలని రమ్య తల్లి కోరింది. ” అని మండిపడ్డారు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున.

ఇవి కూడా చదవండి:  Bank Holidays: బ్యాంకుల్లో పనుంటే ఇవాళే ప్లాన్ చేసుకోండి.. రేపటి నుంచి ఐదు రోజులపాటు సెలవులు..

స్వాతంత్య్ర పోరాట యోధులంటూ తాలిబన్లకు ఎంపీ ప్రశంసలు.. కేసు నమోదు చేసిన పోలీసులు..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!