సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై మండిపడ్డ అంబటి
టీడీపీ అధినేత చంద్రబాబు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణల బంధం బయటపడుతోందన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. వైసీపీని, జగన్ ను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగా సీబీఐని ప్రయోగిస్తే, నాటి ఐజీ లక్ష్మీనారాయణ జేడీ బాధ్యతలతో జగన్ ను అరెస్ట్ చేశామని చెప్పారు. ఇది టీడీపీ, కాంగ్రెస్ కలిసి చేసిన కుట్ర అని తాము ఆనాడే చెప్పామని, అదే ఇప్పుడు నిజమవుతోందని అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ ఎన్నో కుట్రలకు పాల్పడుతోందని.. అయినా కూడా […]
టీడీపీ అధినేత చంద్రబాబు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణల బంధం బయటపడుతోందన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. వైసీపీని, జగన్ ను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగా సీబీఐని ప్రయోగిస్తే, నాటి ఐజీ లక్ష్మీనారాయణ జేడీ బాధ్యతలతో జగన్ ను అరెస్ట్ చేశామని చెప్పారు. ఇది టీడీపీ, కాంగ్రెస్ కలిసి చేసిన కుట్ర అని తాము ఆనాడే చెప్పామని, అదే ఇప్పుడు నిజమవుతోందని అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ ఎన్నో కుట్రలకు పాల్పడుతోందని.. అయినా కూడా టీడీపీని ఓడించి, వైసీపీని గెలిపించేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అంబటి రాంబాబు అన్నారు.