L.Ramana – TRS: కారెక్కేందుకు అంతా రెడీ.. సోమవారం మంత్రి KTR చేతుల మీదుగా TRS సభ్యత్వం తీసుకోనున్న L. రమణ

సోమవారం TRS పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోనున్నారు TTDP మాజీ అధ్యక్షుడు L రమణ. ఆయనకు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నారు.

L.Ramana - TRS: కారెక్కేందుకు అంతా రెడీ.. సోమవారం మంత్రి KTR చేతుల మీదుగా TRS సభ్యత్వం తీసుకోనున్న L. రమణ
L Ramana
Follow us

|

Updated on: Jul 11, 2021 | 5:24 PM

గులాబీ గూటికి చేరేందుకు భారీ ప్లాన్ చేసుకుంటున్నారు TTDP మాజీ అధ్యక్షుడు L.రమణ. సోమవారం TRS పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోనున్నారు TTDP మాజీ అధ్యక్షుడు L రమణ. ఆయనకు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నారు. అనంతరం ఈ నెల 16న సహచరులతో కలిసి TRSలో L రమణ చేరనున్నారు. ఇప్పటికే TDP తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి L. రమణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గురువారం CM KCRతో L. రమణ భేటీ అయ్యారు. తన రాజీనామా పత్రాన్ని శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. కొంత కాలంగా TDPని వీడి TRSలో చేరాలని L. రమణ భావిస్తున్నారు. రమణతో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు దఫాలుగా చర్చలు జరిపారు.ఈ చర్చలు ఫలవంతమయ్యాయి. దయాకర్ రావు దగ్గరుండి గురువారంనాడు రమణను కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జగిత్యాల నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచారాయన. ప్రస్తుతం హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రాబోతున్న తరుణంలో రమణ టీఆర్‌ఎస్‌కి వెళ్లనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రమణ TDP నుంచి MP, MLA, మంత్రి వంటి పదవులు చేసిన అనుభవం ఉంది. అదే సమయంలో TDPలో ఉన్నప్పుడు KCRతోనూ సాన్నిహిత్యముంది.

ఈ సాన్నిహిత్యం కొద్దీ.. రమణ కారెక్కుతున్నట్టు చెబుతున్నారు. అన్నిటికన్నా మించి ఇంకా TDPలోనే ఉంటే.. తనకు తగిన రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఆలోచనతో L.రమణ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: Anti-Terrorist Squad: యూపీలో టెన్షన్.. టెన్షన్.. ఓ ఇంటిలో నక్కిన టెర్రరిస్టులు.. ఆపరేషన్ మొదలు పెట్టిన ATS దళాలు

హర్యానాలో ఆగని రైతుల నిరసనలు.. పోలీసులతో ఘర్షణలు.. బీజేపీ నేతల కార్యక్రమాలకు అడ్డంకులు

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు