AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా ఇంట్లోనూ ఐటీ దాడులకు వెల్‌కమ్ : మోదీ

నేను కావాలనే ప్రతిపక్ష నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు చేయిస్తున్నానని కొంతమంది విమర్శిస్తున్నారు.. కావాలంటే నా ఇంట్లో కూడా సోదాలు చేయమనండి అన్నారు ప్రధాని మోదీ. వారణాసిలో నామినేషన్ వేసిన అనంతరం భారీ రోడ్‌ షోలో పాల్గొన్నారు మోదీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజ‌కీయ క‌క్ష‌తో నేత‌ల ఇండ్ల‌పై ఐటీ దాడులు జ‌ర‌గ‌డం లేద‌ని, చ‌ట్టం ప్ర‌కార‌మే ఆ సోదాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. నేను ఏదైనా తప్పు చేస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నా ఇంట్లోనూ […]

నా ఇంట్లోనూ ఐటీ దాడులకు వెల్‌కమ్ : మోదీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 26, 2019 | 5:00 PM

Share

నేను కావాలనే ప్రతిపక్ష నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు చేయిస్తున్నానని కొంతమంది విమర్శిస్తున్నారు.. కావాలంటే నా ఇంట్లో కూడా సోదాలు చేయమనండి అన్నారు ప్రధాని మోదీ. వారణాసిలో నామినేషన్ వేసిన అనంతరం భారీ రోడ్‌ షోలో పాల్గొన్నారు మోదీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజ‌కీయ క‌క్ష‌తో నేత‌ల ఇండ్ల‌పై ఐటీ దాడులు జ‌ర‌గ‌డం లేద‌ని, చ‌ట్టం ప్ర‌కార‌మే ఆ సోదాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. నేను ఏదైనా తప్పు చేస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నా ఇంట్లోనూ దాడులు చేస్తుందని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వాళ్లు తప్పులు చేస్తున్నారేమో.. అందుకే భయపడి ఇలా విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే.. తాను ఇప్పటికే గెలిచినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారని.. ఆ ప్రచార ఉచ్చులో పడొద్దని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. భారీ సంఖ్యలో తరలివెళ్లి ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.

తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో