కాసేపట్లో జేడీఎస్ ఎమ్మెల్యేలతో కుమారస్వామి భేటీ

కర్ణాటక సీఎం కుమారస్వామి కాసేపట్లో జేడీఎస్ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్, జేడీఎస్ నేతలు భేటీ అయ్యే అవకాశముంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి రూపొందించాల్సిన ప్రణాళికపై చర్చించనున్నారు. రాష్ట్రంలో తాజాగా జరిగిన పరిణామాలతో హుటాహుటిన అమెరికా నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుంచి కాసేపటి క్రితమే బెంగళూరుకు చేరుకున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 5:37 pm, Sun, 7 July 19