బ్రేకింగ్ : కాంగ్రెస్ పార్టీకి మరో షాక్…. రాజీనామా చేసిన..

కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే దీనికి అందరూ బాధ్యత వహించాల్సిందేనన్న రాహుల్ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా పలువురు కీలక నేతలు రాజీనామా చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని అన్నారు. ఇన్ని రోజులు పార్టీకి సేవ చేసేందుకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు.

బ్రేకింగ్ : కాంగ్రెస్ పార్టీకి మరో షాక్.... రాజీనామా చేసిన..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 07, 2019 | 4:48 PM