కారులో వీటిని ఉంచితే అంత శుభప్రదం..
TV9 Telugu
08 January
202
5
వాస్తు ప్రకారం ప్రజలు తమ కారులో ఉంచుకోవాల్సిన కొన్ని వస్తువులు ఉన్నాయి. వాటిని కారులో పెడితే అంత శుభమే అంటున్నారు నిపుణులు.
వాస్తు శాస్త్రం ప్రకారం, కారులో గణేశ విగ్రహాన్ని ఉంచడం ఉత్తమమని భావిస్తారు. ఇలా చేయడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.
కారులో గాలిలో వేలాడుతున్న హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్టించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇవి విపత్తుల నుండి రక్షిస్తూ చెడు ప్రభావాలను తొలగిస్తాయి.
మీ కారులో చిన్న నల్ల రంగు తాబేలు ఉంచడం చాలా శుభప్రదం. ఇది ప్రతికూలతను దూరం చేసి సానుకూలతను పునరుద్ధరిస్తుంది.
రాక్ సాల్ట్ మరియు బేకింగ్ సోడా కలపి ఓ కాగితంలో మీ కారు సీటు కింద ఉంచితే వాహనం ప్రతికూలతను గ్రహిస్తుంది, అయితే దానిని ప్రతిరోజూ మార్చవలసి ఉంటుంది.
కారులో ఎప్పుడూ వాటర్ బాటిల్ ఉంటె మనస్సును బలోపేతం చేయడానికి పని చేస్తుంది. దీనితో వ్యక్తి సరైన నిర్ణయాలు తీసుకుంటాడు.
కారులో సహజసిద్ధమైన స్ఫటికాలను ఉంచడం చాలా శుభప్రదం. ఇది భూమి మూలకాన్ని బలపరుస్తుంది. కారు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది.
టిబెటన్ జెండాలు శ్రేయస్సు యొక్క చిహ్నాలు. వీటిని కారులో అమర్చడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ జెండాలు సానుకూల శక్తిని కూడా వ్యాప్తి చేస్తాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
భారతదేశంలో ఏ ప్రధానమంత్రులు రాజీనామా చేయాల్సి వచ్చింది?
జీలకర్రతో ఇలా తీసుకొంటే చాలు.. అజీర్తి, గ్యాస్ సమస్య దూరం..
కాల్షియంతో ఎముకలకే కాదు.. వాటికీ కూడా బలం..