ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ ఖాతాలను ఎలా రన్ చేయాలి?
TV9 Telugu
07 January
202
5
కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం. లిబరల్ పార్టీ నాయకత్వానికి, ప్రధానమంత్రి పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా.
ట్రూడో వైదొలగాలంటూ సొంత పార్టీ నేతల నుంచి కొంతకాలంగా డిమాండ్లు వచ్చిన క్రమంలో ట్రూడో రాజీనామా ప్రకటన.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పదవి చేప్పట్టిన తర్వాత, ట్రూడో సమస్యలు గణనీయంగా పెరిగాయి.
భారతదేశంలో ఇప్పటివరకు ఎంతమంది ప్రధానమంత్రులు రాజీనామా చేయాల్సి వచ్చింది.? ఎందుకు చేసారు ఈరోజు తెలుసుకుందాం.
అధికారంలో ఉండగానే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి ప్రధాని మొరార్జీ దేశాయ్. ప్రభుత్వం తనపై విధించిన నిందారోపణలకు నిరసనగా ఇది జరిగింది.
దీని తరువాత, కూటమిల మద్దతు కోల్పోవడం వల్ల ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన రెండవ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్.
1996లో అవిశ్వాస తీర్మానానికి 13 రోజుల ముందు, 1999లో ఒక్క ఓటుతో అవిశ్వాస తీర్మానం నెగ్గకపోవడంతో ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి రెండుసార్లు రాజీనామా.
భారత ప్రధానమంత్రులగా పని చేసిన హెచ్‌డి దేవెగౌడ, చౌదరి చరణ్‌సింగ్ అధికారంలో ఉండగానే రాజీనామా చేయాల్సి వచ్చింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
యూట్యూబ్ గోల్డెన్ ప్లే బటన్ ఎలా పొందాలి..?
డ్యాన్స్ చేస్తే ఎన్ని లాభాలో మీకు తెలుసా.?
రాత్రిపూట స్నానం చేస్తున్నారా.? ఇది మీ కోసమే..