AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభ్యర్ధుల రెండో జాబితా విడుదల చేసిన జనసేన

విజయవాడ : ఏపీలో జనసేన పార్టీ దూకుడు పెంచింది. అభ్యర్ధుల రెండో జాబితాను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ జాబితాను ఆదివారం అర్ధరాత్రి విడుదల చేశారు. ఏపీలోని 32 శాసనసభ స్థానాలకు, 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించడం జరిగింది. మొత్తంగా 64 అసెంబ్లీ స్థానాలకు, 7 ఏపీ ఎంపీ, 2 తెలంగాణ ఎంపీ స్థానాలకు జనసేన అభ్యర్ధులను ప్రకటించినట్లైంది. జనసేన రెండో జాబితా అభ్యర్ధుల వివరాలు ఎంపీ అభ్యర్థులు మచిలీపట్నం- బండ్రెడ్డి […]

అభ్యర్ధుల రెండో జాబితా విడుదల చేసిన జనసేన
Vijay K
|

Updated on: Mar 18, 2019 | 8:11 AM

Share

విజయవాడ : ఏపీలో జనసేన పార్టీ దూకుడు పెంచింది. అభ్యర్ధుల రెండో జాబితాను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ జాబితాను ఆదివారం అర్ధరాత్రి విడుదల చేశారు. ఏపీలోని 32 శాసనసభ స్థానాలకు, 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించడం జరిగింది. మొత్తంగా 64 అసెంబ్లీ స్థానాలకు, 7 ఏపీ ఎంపీ, 2 తెలంగాణ ఎంపీ స్థానాలకు జనసేన అభ్యర్ధులను ప్రకటించినట్లైంది.

జనసేన రెండో జాబితా అభ్యర్ధుల వివరాలు

ఎంపీ అభ్యర్థులు మచిలీపట్నం- బండ్రెడ్డి రాము శ్రీకాకుళం – మెట్ట రామారావు (ఐఆర్‌ఎస్‌) రాజంపేట- సయ్యద్‌ ముకరం చాంద్‌ అరకు- పంగి రాజారావు

సికింద్రాబాద్‌ – నేమూరి శంకర్‌ గౌడ్‌ (తెలంగాణ)

ఎమ్మెల్యే అభ్యర్థులు 1. ఇచ్ఛాపురం – దాసరి రాజు 2. పాతపట్నం – గేదెల చైతన్య 3. ఆముదాలవలస – రామ్మోహన్‌ 4. మాడుగుల -జి.సన్యాసినాయుడు 5. పెందుర్తి – చింతలపూడి వెంకటరామయ్య 6. చోడవరం – పీవీఎస్‌ఎన్‌.రాజు 7. అనకాపల్లి – పరుచూరి భాస్కరరావు 8. కాకినాడ రూరల్‌ – పంతం నానాజీ 9. రాజానగరం – రాయపురెడ్డి ప్రసాద్‌ (చిన్నా) 10. రాజమండ్రి అర్బన్‌ – అత్తి సత్యనారాయణ 11. దెందులూరు – ఘంటసాల వెంకట లక్ష్మి 12. నర్సాపురం – బొమ్మడి నాయకర్‌ 13. నిడదవోలు – అటికల రమ్యశ్రీ 14. తణుకు – పసుపులేటి రామారావు 15. ఆచంట – జవ్వాది వెంకట విజయరామ్‌ 16. చింతలపూడి – మేకల ఈశ్వరయ్య 17. అవనిగడ్డ – ముత్తంశెట్టి కృష్ణారావు 18. పెడన – అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌ 19. కైకలూరు – బీవీ.రావు 20. విజయవాడ పశ్చిమ-పోతిన వెంకట మహేష్‌ 21. విజయవాడ తూర్పు – బత్తిన రాము 22. గిద్దలూరు -షేక్‌ రియాజ్‌ 23. కోవూరు (నెల్లూరు జిల్లా) – టి.రాఘవయ్య 24. అనంతపురం అర్బన్‌ -డాక్టర్‌ కె.రాజగోపాల్‌ 25. కడప -సుంకర శ్రీనివాస్‌ 26. రాయచోటి – ఎస్‌కే.హసన్‌ బాషా 27. దర్శి – బొటుకు రమేష్‌ 28. ఎమ్మిగనూరు- రేఖా గౌడ్‌ 29. పాణ్యం – చింతా సురేష్‌ 30. నందికొట్కూరు – అన్నపురెడ్డి బాల వెంకట్‌ 31. తంబళ్లపల్లె- విశ్వం ప్రభాకర్‌రెడ్డి 32. పలమనేరు- చిల్లగట్టు శ్రీకాంత్‌కుమార్‌

Follow Us
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. TG EAPCET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. TG EAPCET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
బాల్యం అంటే ఆటపాటలు మాత్రమే కాదు..!
బాల్యం అంటే ఆటపాటలు మాత్రమే కాదు..!
బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే నామినీ ఎప్పటిలోగా డబ్బులు తీసుకోవాలి
బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే నామినీ ఎప్పటిలోగా డబ్బులు తీసుకోవాలి
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా